సిరి (కథారచయిత్రి)
స్వరూపం
సిరి | |
---|---|
డాక్టర్ సిరి | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | బాలల కథా రచయిత్రి, దంత వైద్యరాలు |
తల్లిదండ్రులు | రాములు, శశిరేఖ |
డాక్టర్ సిరి బాలల కథా రచయిత్రి, దంత వైద్యురాలు.[1] ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2][3][4]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]సిరి నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లో రాములు, శశిరేఖ దంతులకు జన్మించింది. ఖమ్మంలోని మమత కళాశాలలో వైద్యవిద్యను చదివిన సిరి, ప్రస్తుతం హైదరాబాదులో దంత వైద్యురాలిగా పనిచేస్తున్నది.
పిల్లల కథలు చెప్పడం
[మార్చు]బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2018 మార్చి 8[5]
రచనలు
[మార్చు]- వెన్నెల పూదోట (అంధ విద్యార్థుల కోసం ఆడియో బుక్)
- వెండి నెమలి ఈక
- రాక్షసుడి పాదరక్ష
- మంచు ఊయల(అంధ విద్యార్థుల కోసం ఆడియో బుక్)
- ఏబి నెగిటివ్ (నవల)
- లాస్ట్ మీల్ ఎట్ సాగరిక
- గిఫ్ట్ కాల్డ్ లైఫ్(తెలుగు)
- అక్షరాలతో ఆట(అంధ విద్యార్థుల కోసం ఆడియో బుక్)
- గిఫ్ట్ కాల్డ్ లైఫ్(హిందీ)
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య (16 April 2018). "బాలల కథల సిరి". Archived from the original on 21 July 2018. Retrieved 21 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ (6 March 2018). "20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు". Retrieved 21 July 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి (6 March 2018). "మహిళా దినోత్సవం సందర్భంగా.. 20 మంది మహిళలకు అవార్డులు". Retrieved 11 March 2018.[permanent dead link]
- ↑ ఈనాడు (6 March 2018). "మహిళామణులకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు". Archived from the original on 11 March 2018. Retrieved 21 July 2018.
- ↑ Telangana Today (8 March 2018). "Telangana govt felicitates women achievers". Retrieved 21 July 2018.