చవ్వా చంద్రశేఖర్ రెడ్డి

వికీపీడియా నుండి
(సి.సి. రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సి.సి. రెడ్డి
సి.సి. రెడ్డి
జననంసి.సి. రెడ్డి
(1930-10-24)1930 అక్టోబరు 24
మరణం2014 అక్టోబరు 6(2014-10-06) (వయసు 83)
ప్రసిద్ధిచలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త
మతంహిందూ

విసు కన్సలటెన్సీ, విసు ఫిలింస్ అధినేత, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త సి.సి. రెడ్డి ( అక్టోబర్ 24, 1930 - అక్టోబర్ 6, 2014). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా కూడా వ్యవహరించారు.

జననం[మార్చు]

1930, అక్టోబర్ 24 న జన్మించారు.

నిర్మించిన సినిమాలు[మార్చు]

ఇతర వివరాలు[మార్చు]

  • వెంగళ్‌రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ సొసైటీ స్థాపించాడు.
  • విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాడు.
  • ఎడిటర్ గా ఈ భూమి అనే పత్రికను నడిపాడు.

ఆరోగ్య పరిస్థితి[మార్చు]

2008 సెప్టెంబరులో కాలి బొటన వేలికి సంబంధించిన "గౌట్" అనే వ్యాధితో బాధపడ్డారు. అది శ్రుతిమించి కేన్సర్‌గా మారే అవకాశముందని డాక్టర్లు తెలిపారు. సరైన ట్రీట్ మెంట్ తీసుకోకపోవడంతో కోమాలోకి వెళ్లి, ఐదురోజుల అనంతరం బయటపడ్డారు.

మరణం[మార్చు]

కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. 2014, అక్టోబర్ 6 సోమవారం డయాలసిస్‌ కోసం బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రికి వెళ్లారు. పక్రియ కొనసాగుతుండగానే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మృతి చెందారు.

మూలాలు[మార్చు]