సి 202
స్వరూపం
సి 202 | |
---|---|
నిర్మాత |
|
తారాగణం |
|
విడుదల తేదీ | 25 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
సి 202 2024లో విడుదలైన హారర్ థిల్లర్ సినిమా. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మించిన ఈ సినిమాకు మున్నా కాశీ దర్శకత్వం వహించాడు. మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేసి,[1][2] సినిమా అక్టోబర్ 25న విడుదలైంది.[3][4][5][6][7]
నటీనటులు
[మార్చు]- మున్నా కాశీ
- షారోన్ రియా ఫెర్నాండెజ్
- తనికెళ్ళ భరణి
- శుభలేఖ సుధాకర్
- సత్య ప్రకాష్
- షఫీ
- చిత్రం శ్రీను
- వై. విజయ
- అర్చన
- అంజలి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:మైటీ ఒక్ పిక్చర్స్
- నిర్మాత: మనోహరి కె ఎ
- కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, మాటలు,ఎడిటింగ్: మున్నా కాశీ
- సినిమాటోగ్రఫీ: సీతారామరాజు ఉప్పుతల
- కో నిర్మాతలు : చిన్నయ్య కొప్పుల , అలివేణి వోలేటి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దత్తు ఎం
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (22 February 2024). "C202: ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోన్న 'సి 202'.. ట్రైలర్ ఎలా ఉందంటే?". Retrieved 21 October 2024.
- ↑ 10TV Telugu (22 February 2024). "'సి 202' ట్రైలర్ విడుదల.. హారర్ సన్నివేశాలతో సస్పెన్స్ స్క్రీన్ ప్లే." (in Telugu). Retrieved 21 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (21 October 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో అలరించేవి ఏంటో తెలుసా?". Retrieved 21 October 2024.
- ↑ News18 తెలుగు (15 October 2024). "థియేటర్‌లోకి వెన్నులో వణుకు పుట్టించే 'సి 202'.. విడుదల ఎప్పుడంటే..?". Retrieved 21 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (7 October 2024). "'సి 202' హారర్ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్". Retrieved 21 October 2024.
- ↑ Chitrajyothy (16 October 2024). "A సర్టిఫికెట్‌తో.. అక్టోబర్ 25న థియేటర్లలోకి 'C 202'". Retrieved 21 October 2024.
- ↑ Chitrajyothy (3 December 2024). "సి202: 50 రోజులకు చేరువలో". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.