సీతాకొక చిలుకలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షిణాది రెక్కల పక్షులు
శాస్త్రీయ వర్గీకరణ
కింగ్ డమ్ : యానిమాలియా
ఫైలం: ఆర్త్రోపోడా
తరగతి: కీటకం
ఆర్డర్: లెపిడోప్టెరా
కుటుంబం: పాపిలియోనిడే
జాతి ట్రాయిడ్స్
జాతులు:
టి . మినోస్
బైనోమోయల్ నేమ్
ట్రాయిడ్స్ మినోస్


సీతాకొక చిలుక లను ,ట్రాయిడ్స్ మినోస్, దక్షిణాది పక్షుల రెక్కలు,అని సహ్యాద్రి పక్షుల రెక్కలు అని కూడా పిలుస్తారు అద్భుతమైన స్వాలోటెయిల్ సీతాకోకచిలుక గా , దక్షిణ భారతదేశం లో.140–190 మి.మీ ల రెక్కలతో ఉన్నది,భారతదేశంలో రెండవ అతిపెద్ద సీతాకోకచిలుక. ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌లో చేర్చబడింది కావున త్వరలో, అంతరించిపోయే జాబితా లో ఎక్కించారు . [1]

గతంలో సాధారణ ఎగిరే పక్షుల ( ట్రోయిడ్స్ హెలెనా ) [2]ఉపజాతిగా దీన్ని పేర్కొన్నారు , కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక జాతిగా గుర్తించబడింది. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఈ జాతి సీతాకొక చిలుకలు సర్వసాధారణంగా ఎక్కువగా ఉంటాయి, ఇది జీవవైవిధ్య హాట్‌స్పాట్, వీటిని పరిరక్షించడానికి కలెక్టర్ల అధ్వర్యంలో పర్యటన చేశారు , ఇది కలెక్టర్ల పర్యటన లో కనుగొన్నారు , పశ్చిమ కనుమలలోని అనేక సీతాకోకచిలుకల కోసం చేసిన పర్యటనలలో ఇది ముఖ్యమైనది .,భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర సీతాకోకచిలుక.

వివరణ[మార్చు]

 

స్త్రీకి దిగువన
ഗരുഡശലഭം.jpg


 • పురుషుడు: హిందీవింగ్: సీతాకొక చిలుక వెంక భాగం, చివర భాగం అంచుల వెంట పైన, కింద నలుపు చాలా ఎక్కువగా ఉంటుంది; పైన భాగంలో పూర్తిగా  పసుపు రంగు ఇరుకైన గీత మాత్రమే ఉంటుంది; చివర భాగం మీద విశాలమైన కోన్ ఆకారంలో ఉన్న నల్లని గుర్తులు; పక్క ఎముకలు ఉన్న భాగంలో నలుపు రంగు  సన్నగా ఉంటుంది, రెక్క అడుగు భాగం, తల భాగం లో అది విస్తరించే చోట తప్ప ; పొత్తికడుపు పైన నిస్తేజంగా పసుపు రంగు ఉంటుంది..
 • స్త్రీ : హింద్వింగ్: సెర్బెరస్‌లో మాదిరిగా పక్క టేముకల పై  నలుపు, కానీ లోపలి భాగంలో  ఎల్లప్పుడూ పెద్ద పసుపు మచ్చ ఉంటుంది;  లోపలికి విస్తరించిన కోన్ ఆకారపు గుర్తులు ప్రముఖమైనవి, . పురుషుడు, స్త్రీ రెండింటిలోనూ పైభాగంలో వెనుకభాగం మెత్తటి, సిల్కీ, పొడవాటి గోధుమ-నలుపు వెంట్రుకలతో వెనుక భాగం  ఉంటుంది..
 • విస్తరణ: 140–190 మి.మీ.
 • నివాసం: దక్షిణ భారతదేశం. బొంబాయి నుండి ట్రావన్ కోర్ వరకు.
 • లార్వా. ఇది చూస్తే పొడువుగా ఉంటుంది, . తల మృదువుగా నల్లగా ఉంటుంది; ఒకే తీరుగా ఉండే ముదురు గోధుమ రంగు శరీరం, కొన్ని కండకలిగిన భాగాల వద్ద గులాబీ రంగుతో దాన్ని వెలిగిస్తారు; .
 • ప్యూపా. తోకతో కత్తిరించబడినట్టు చేయడం పాపిలియో ప్యూపాతో సాధారణం కంటే తలను చాలా చుట్టుముట్టే దారం లాంటిది.  తాకినప్పుడు చాలా బిగ్గరగా   శబ్దం చేస్తుంది ; పొట్ట భాగంలో చిన్న గా కదులుతూ శబ్దం చేస్తాయి     

పరిధి[మార్చు]

పశ్చిమ కనుమలు , తూర్పు కనుమలలోని భాగాలు.

స్థితి[మార్చు]

సీతాకోకచిలుకలు కర్ణాటక ,కేరళ రాష్ట్రాలను చూడుతూ చేసే ప్రయాణం దక్షిణ [3] మధ్య పశ్చిమ కనుమలలో ఇది సర్వ సాధారణమైన విషయం కానీ ఆశ్చరకరంగా ఇది తక్కువగా కనపడే దక్షిణ మహారాష్ట్ర ఉత్తర గోవాలో కూడా కనుగొనబడింది. దానికి పరిమితమైన పరిధి ఉన్నప్పటికీ, సీతాకోకచిలుకకు జాతికి ఇబ్బంది లేదు కానీ IUCN [4]నిరంతరం దాన్ని పర్యవేక్షణకు సిఫార్సు చేస్తుంది.

నివాసం[మార్చు]

. ఇది  తీరానికి సమీపంలో 3000 అడుగుల (910 మీ.)ఎత్తులో కూడా కనుగొన్నారు ,ఇప్పుడు  ఉన్న తక్కువ-భూమిలో నే  పచ్చని  అడవుల నుండి పలు రకాల  ఆకురాల్చే అడవులు, పొడి పొదలు వ్యవసాయ క్షేత్రాల వరకు వివిధ ఆవాసాలలో దీని జాడ కనుగొన్నారు

అలవాట్లు[మార్చు]

ఆడ ,మగ రెండు ఉదయం సమయంలో అడవిలో  లాంటానా ఇంకా  వివిధ ఆహార మొక్కలపై వాలి  ఆహారం తీసుకునేటప్పుడు చురుకుగా ఉంటాయి. తరువాత, ఇది 30 నుండి 40 అడుగులు ఎత్తులో (9.1 నుండి 12.2 మీ.) ఎగురుతూ  గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతూ ఉంటాయి ,ఇది అడవి ల  చుట్టూ తిరుగుతూ తీరికగా ఎగురుతుంది తరచుగా ఎత్తైన కొండ పై భాగాలను తాకుతూ తిరుగుతుంది. దీని ప్రధాన  ఆహారం  తేనె మాత్రమే, ఇది తోటలు పండ్ల తోటలోకి ఎక్కువగా వెళ్తుంది. ముస్సెండా, ఇక్సోరా, లాంటానా వంటి దేశీయ మొక్కల నుండి ఆహారం సేకరించుకుంటుంది.

జీవితం[మార్చు]

ఇది ఏడాది పొడవునా కనపడినప్పటికి ఎక్కువగా, రుతుపవనాల ముందు ,రుతుపవనాల తర్వాత ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

గుడ్లు[మార్చు]

గుండ్రంగా ఉండే వీటి గుడ్లు లేత ఆకులు ,కొమ్మల కింది భాగంలో వాటి అంచులలో మాత్రమే వేయబడతాయి.[5]

లార్వా[మార్చు]

ఇవి ఎక్కువగా  మెరుస్తూ  నల్లటి తలతో ముదురు ఎరుపు రంగు తో నాలుగు వరుసల కండగల ప్రకాశవంతమైన ఎరుపు రెక్కలతో ఉంటాయి. ఇవి చిన్న కందిరీగల ద్వారా  సంపర్కం జరిపి  భారీగా ఉత్పత్తి  అవుతాయి.[6].

ప్యూపా[మార్చు]

ఇవి ఎక్కువగా  లేత గోధుమరంగు లేదా ఆకుపచ్చ రంగు, లో ఉంటాయి వీటిని తొందరగా గుర్తించాలంటే గోధుమ రంగు గీతలు కలిగి ఉండి గుర్తుపట్టడం చాలా సులభం,వీటిన   తాకిన సమయంలో, అది ఊగుతతూ హిస్సింగ్ శబ్దాలు చేస్తుంది.[7]

ఆహార మొక్కలు[మార్చు]

ఈ సీతాకోకచిలుకలు లార్వా ద్వారా అధికసంఖ్యలో వాటి సంఖ్య పెంచుకుంటాయి మొక్కలు చిన్న లేత ఆకులు పై వాలి వాటి కుటుంబాన్ని వృద్ది చేసుకుంటాయి అరిస్టోలోచియేసీ వంటి అరిస్తోలాచియా ఇండికా, అరిస్తోలాచియా తగల , హాటియా సిలిక్వోసా ,బ్రాగంటియా వాలిచి ముఖ్యమైన మొక్కలు

సంబంధిత జాతులు[మార్చు]

ట్రోయిడ్స్ మినోస్ ట్రోయిడ్స్ ఏకస్ జాతుల సమూహంలో సభ్యుడు. ఈ క్లాడ్ సభ్యులు:

 • ట్రాయిడ్స్ ఏకాస్ సి. & ఆర్. ఫెల్డర్, 1860
 • ట్రోయిడ్స్ మాగెల్లనస్ (C. & R. ఫెల్డర్, 1862)
 • ట్రోయిడ్స్ మినోస్ (క్రామెర్, [1779])
 • ట్రాయిడ్స్ రాడమంటస్ (లూకాస్, 1835)
 • ట్రోయిడ్స్ డోహెర్టీ (రిప్పన్, 1893)
 • ట్రాయిడ్స్ ప్రాటోరం (జోసీ & టాల్‌బోట్, 1922)

ఇది కూడ చూడు[మార్చు]

 • పాపిలియోనిడే
 • భారతదేశ సీతాకోకచిలుకల జాబితా
 • భారతదేశ సీతాకోకచిలుకల జాబితా (పాపిలియోనిడే)

మూలాలు[మార్చు]

 1. https://www.iucnredlist.org/species/91188957/91189028
 2. "Troides". www.nic.funet.fi. Retrieved 2021-09-04.
 3. Böhm (SRLI), Monika (2018-01-25). "IUCN Red List of Threatened Species: Troides minos". IUCN Red List of Threatened Species. Retrieved 2021-09-04.
 4. Böhm (SRLI), Monika (2018-01-25). "IUCN Red List of Threatened Species: Troides minos". IUCN Red List of Threatened Species. Retrieved 2021-09-04.
 5. Böhm (SRLI), Monika (2018-01-25). "IUCN Red List of Threatened Species: Troides minos". IUCN Red List of Threatened Species. Retrieved 2021-09-04.
 6. Bingham, Charles Thomas (1905–1907). Butterflies. Vol. I-II. University of California Libraries. London : Taylor and Francis; Calcutta and Simla, Thacker, Spink, & Co.; [etc.,etc.]{{cite book}}: CS1 maint: date format (link)
 7. Böhm (SRLI), Monika (2018-01-25). "IUCN Red List of Threatened Species: Troides minos". IUCN Red List of Threatened Species. Retrieved 2021-09-04.