Jump to content

సీతారాం యాదవ్

వికీపీడియా నుండి
సీతారాం యాదవ్

పదవీ కాలం
2019 – 2024
ముందు సంతోష్ యాదవ్
తరువాత ఆర్తి సింగ్ రావు
నియోజకవర్గం అటేలి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సీతారాం యాదవ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో అటేలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సీతారాం యాదవ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో అటేలి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి అతర్ లాల్‌పై 18,406 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[2] ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  3. India Today (4 September 2024). "BJP's first candidate list for Haryana out, 9 sitting MLAs dropped" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  4. The Times of India (5 September 2024). "In 1st list, BJP drops sitting MLA from Ggn, fields wrestler-turned-politician". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.