సీమా పూజారే
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Seema Laxman Pujare | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబై, మహారాష్ట్ర | 1976 సెప్టెంబరు 8|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 85) | 2008 మే 3 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2008 నవంబరు 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 14) | 2008 అక్టోబరు 28 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 30 |
సీమా లక్ష్మణ్ పూజరే, మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]
జననం
[మార్చు]సీమా లక్ష్మణ్ పూజరే 1976, సెప్టెంబరు 8న మహారాష్ట్రలోని బొంబాయి నగరంలో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]సీమా కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి ఆఫ్-బ్రేక్‌లలో బౌలింగ్ చేస్తుంది. ఎనిమిది అంతర్జాతీయ వన్డేలు ఆడిన సీమా, పదకొండు వికెట్లు తీసింది. ఒక అంతర్జాతీయ టీ20 కూడా ఆడింది.[3]
2008 మే 3న దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[4] 2008 నవంబరు 8న కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[5] 2008 అక్టోబరు 28న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో ఆడింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "SL Pujare". CricketArchive. Retrieved 2023-08-02.
- ↑ "Seema Pujare Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ "SL Pujare". Cricinfo. Retrieved 2023-08-02.
- ↑ "IND-W vs SL-W, Women's Asia Cup 2008 at Dambulla, May 03, 2008 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ "AUS-W vs IND-W, India Women tour of Australia [Oct-Nov 2008] 2008/09, 4th Women's ODI at Canberra, November 08, 2008 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ "AUS-W vs IND-W, India Women tour of Australia [Oct-Nov 2008] 2008/09, Only Women's T20I at Sydney, October 28, 2008 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.