సుగంధ ద్రవ్య మొక్కల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో పెరిగే 80 జాతులలో 50కిపైగా భారతదేశంలోనే పండిస్తారు. దాదాపుగా సుగుంధద్రవ్యాలన్నియు సుగంధ తైలాలను ఇస్తాయి. ఇవి ఔషధ గుణాలను కల్గి ఉంటాయి. వృక్షనామాలతో పాటు అకృతి, వాటిలో ఉపయెాగపడే భాగాలు ఇవ్వబడ్డాయి.

 1. అనెథం సోవా (సీమ సోపు, సబాసిగె)
 2. కారం కార్వీ (సీమ సొపు )
 3. బునియమ్ పెర్సికమ్ (నల్ల జీలకర్ర)
 4. కొరియాండ్రమ్ సటైవమ్ (కొత్తిమీర)
 5. కుమినమ్ సిమినమ్ (జీలకర్ర)
 6. ఎరింజియమ్ ఫోటిడమ్ (కెేరళ కొత్తిమీర)
 7. ఫెరులా అసఫొటిడా (ఇంగువ)
 8. ఫోయినిక్యులమ్ వల్గెేర్ (సోంపు, సోపు, పెద్ద జీలకర్ర)
 9. పింపినెల్లా అనైసమ్ (కుప్పిసోపు)
 10. ట్రాకిస్పెర్మమ్ అమ్మి (వాము, యవానీ, అజమోదికా)
 11. అర్మోరేషియా రస్టెకానా (అశ్వములి)
 12. బ్రాసికా జన్షియా (ఆవాలు)
 13. బ్రసికా నైగ్రా (నల్ల ఆవాలు)
 14. సైనాప్సిస్ అల్బా (తెల్ల ఆవాలు)
 15. టామరిండస్ ఇండికా (చింత)
 16. కప్పారిస్ సైనోసా (కోకిలాక్షము)
 17. గార్సీనియా కంబోగియా (మలబర్ చింత)
 18. గార్సీనియా ఇండికా (వృక్షామ్ల)
 19. ట్రైగోనెల్లా ఫోయినమ్-గ్రీకమ్ (మెంతులు)
 20. హెడిచియం స్పైకాటం - కచ్చూరాలు [1]
 21. స్ట్రైక్నోస్ పొటాటోరం - ఇండుపు [2]

మూలాలు[మార్చు]

 1. "Hedychium spicatum - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2016-04-30. Retrieved 2020-05-27.
 2. https://www.flowersofindia.net/catalog/slides/Clearing%20Nut%20Tree.html

వెలుపలి లంకెలు[మార్చు]