సుధా బెలవాడి
సుధా బెలవాడి | |
|---|---|
2003 టెలిఫిల్మ్, ′సుబ్బన్నలో సుధా బెలవాడి | |
| జననం | |
| వృత్తి |
|
| భాగస్వామి | ఎమ్. జి. సత్యారావు |
| పిల్లలు | 2, సంయుక్త హోర్నాడ్ తో సహా[1] |
| తల్లి | భార్గవి నారాయణ్[2] |
| బంధువులు | ప్రకాష్ బెలవాడి (సోదరుడు)[3][4][5] |
సుధా బెలవాడి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక భారతీయ సినిమా నటి, నాటక కళాకారిణి.[6][7] ఆమె నటించిన చిత్రాలల మఠదాన (2001), ముంగారూ మాలే (2006), మొగ్గిన మనసు (2008), కాడు (1973) వంటివి చెప్పుకోవచ్చు.[8][9]][10]
కెరీర్
[మార్చు]సుధా బెలవాడి 70కి పైగా చిత్రాలలో, అనేక నాటకాలు (థియేటర్లలో), టెలివిజన్ ధారావాహికలలో నటించింది. మంథన, మన్వంతర, మహాపర్వ వంటి వాటిలో ఆమె నటనకు ప్రసిద్దిచెందింది.[11][12]
ఫిల్మోగ్రఫీ
[మార్చు](పాక్షికం)
[మార్చు]| జోక్ ఫాల్స్ (2004) |
| ముంగారు మలే (2006)...కమల |
| మీరా మాధవ రాఘవ (2007) |
| యుగ (2007) |
| గాలిట (2008)...గణేష్ తల్లి |
| మొగ్గిన మనసు (2008)...చంచల తల్లి |
| కారంజి (2009) |
| భాగ్యద బలేగార (2009) |
| ప్రేమ్ కహానీ (2009) |
| తమస్సు (2010) |
| పంచామృత (2011) |
| హెజ్జెగలు (2013) |
| బచ్చన్ (2013) |
| గూగ్లీ (2013) |
| వాస్తు ప్రకార (2015) |
| పూత తిరిగిసి నోడి (2016) |
| కాఫీ తోట (2017) |
| అడువా గొంబే (2019) |
| యాక్ట్ 1978 (2020)...సబీహా భాను |
| అరిషడ్వర్గ (2020) |
| గాలిపట 2 (2021) |
| మైసూర్ మసాలా: ది UFO ఇన్సిడెంట్ (2023) |
| ఆచార్ & కో (2023) |
| కాసినాసర (2023) |
| ఫర్ రెజెన్ (2024) |
| మ్యాక్స్ (2024) |
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె కన్నడ నటి భార్గవి నారాయణ్, నటుడు, మేకప్ ఆర్టిస్ట్ అయిన బెలవాడి నంజుండయ్య నారాయణ (మేకప్ నాని) దంపతుల కుమార్తె.[13] ఆమె తోబుట్టువులు సుజాత, ప్రకాష్, ప్రదీప్.[14] ప్రకాష్ రంగస్థలం, చలనచిత్రం, టెలివిజన్, మీడియా వ్యాఖ్యాత. 2002లో ఆయన దర్శకత్వం వహించిన స్టంబుల్ చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు దక్కించుకున్నాడు.[15]
ఆమె ఎమ్.జి.సత్య రావును వివాహం చేసుకుంది. వారి పిల్లలు శంతను, సంయుక్త. సంయుక్త, కూడా కన్నడ చలనచిత్ర నటి. [16][17]
మూలాలు
[మార్చు]
- ↑ "Oggarane: Premiere". The Times of India. Archived from the original on 30 March 2015.
- ↑ "Bhargavi Narayan: Bio". bangaloreliteraturefestival.org. Archived from the original on 17 March 2018.
- ↑ "Dramatic journey". Deccan Herald. Archived from the original on 17 March 2018.
- ↑ "Three generations come together for one film". The Times of India. Archived from the original on 19 March 2018.
- ↑ "ಮನೆಮನೇಲಿ ಪುಟಾಣಿ ದೆವ್ವಗಳು!". prajavani.net. Archived from the original on 17 March 2018.
- ↑ "Sudha Belawadi". Rotten Tomatoes. Archived from the original on 16 December 2017.
- ↑ "Sudha Belawadi". The Times of India. Archived from the original on 22 March 2018.
- ↑ "I'm not comfortable doing roles that I cannot relate to: Sudha Belawadi". The Times of India. Archived from the original on 9 June 2018.
- ↑ "Sudha Belawadi". Archived from the original on 9 June 2018 – via Facebook.
- ↑ "Sudha Belawadi". Archived from the original on 9 June 2018 – via Twitter.
- ↑ "Manvanthara turns 200". The Times of India. Archived from the original on 20 March 2018.
- ↑ "Seetharam reaches for the black coat again". The Hindu. Archived from the original on 7 April 2014.
- ↑ "Mahale to get Nani award". The Hindu. 28 October 2009. Archived from the original on 9 June 2018.
- ↑ "ಒಡವೆಯಂತೆ ಹೊಳೆವ ಅಮ್ಮನ ಪ್ರೀತಿ". The Times of India. 4 May 2016. Archived from the original on 17 March 2018.
- ↑ "The 50th National Film Awards". outlookindia.com. Archived from the original on 17 March 2018.
- ↑ "Lighting up her free time". Deccan Herald. Archived from the original on 17 March 2018.
- ↑ "Samyukta Hornad in awe of Prakash Raj". The Times of India. Archived from the original on 17 March 2018.