Jump to content

సుధా రామకృష్ణన్

వికీపీడియా నుండి
సుధా రామకృష్ణన్

లో‍క్‍సభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు ఎస్. రామలింగం
నియోజకవర్గం మైలాడుతురై

వ్యక్తిగత వివరాలు

జననం 1977 జులై 27
గుమ్మిడిపూండి, తిరువళ్లూరు జిల్లా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు టికె రామకృష్ణన్, టికెఆర్ భువనేశ్వరి
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం [1]

సుధా రామకృష్ణన్ (జననం 22 అక్టోబర్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మైలాడుతురై నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

సుధా రామకృష్ణన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ కార్యదర్శిగా[4] పని చేసి ఆ తరువాత 2020లో తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[5][6] ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏఐఏడీఎంకే అభ్యర్థి పి. బాబుపై 271,183 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[7]

మూలాలు

[మార్చు]
  1. Fernando, Antony (5 June 2024). "R Sudha becomes second woman MP from Mayiladuthurai with Congress victory". The New Indian Express. Retrieved 5 June 2024.
  2. "Tamil Nadu election results 2024: Congress wins Mayiladuthurai Lok Sabha seat for the tenth time". The Hindu. 4 June 2024. Retrieved 5 June 2024.
  3. "Congress fields advocate Sudha Ramakrishnan in Mayiladuthurai Lok Sabha constituency". The Hindu. 26 March 2024. Retrieved 5 June 2024.
  4. "'Congress will pass Women's Bill if voted to power at Centre'" (in Indian English). The Hindu. 13 February 2019. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
  5. "Sudha Ramakrishnan appointed as Tamil Nadu Mahila Congress chief". The New Indian Express. 14 September 2020. Retrieved 5 June 2024.
  6. "Tamil Nadu Mahila Congress to organise women's rally in Nagercoil" (in Indian English). The Hindu. 3 March 2024. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
  7. "Mayiladuthurai Constituency Lok Sabha Election Result 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.