Jump to content

సునీల్ వెట్టిముని

వికీపీడియా నుండి
సునీల్ వెట్టిముని
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సునీల్ రామ్‌సే డి సిల్వా వెట్టిముని
పుట్టిన తేదీ (1949-02-02) 1949 ఫిబ్రవరి 2 (వయసు 75)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రWicket keeper
బంధువులుSidath Wettimuny (brother)
Mithra Wettimuny (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 12)1975 జనవరి 11 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1979 జూన్ 16 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 39 12
చేసిన పరుగులు 136 1,693 405
బ్యాటింగు సగటు 68.00 24.53 40.50
100s/50s 0/2 2/10 0/4
అత్యధిక స్కోరు 67 121 69
వేసిన బంతులు 111
వికెట్లు 1
బౌలింగు సగటు 49.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/10 0/–
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 17/1 4/-0
మూలం: Cricinfo, 2015 సెప్టెంబరు 3

సునీల్ రామ్‌సే డి సిల్వా వెట్టిముని, శ్రీలంక మాజీ క్రికెటర్. 1975, 1979 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

జననం

[మార్చు]

సునీల్ రామ్‌సే డి సిల్వా వెట్టిముని 1949, ఫిబ్రవరి 2న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. సునీల్ మరో ఇద్దరు శ్రీలంక క్రికెటర్లు మిత్ర, సిదత్‌లకు అన్నయ్య.

క్రికెట్ రంగం

[మార్చు]

అతని క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత, అతను వాణిజ్య పైలట్ అయ్యాడు. 1996 ప్రపంచ కప్ విజేత జట్టును లాహోర్ నుండి శ్రీలంకకు తీసుకువచ్చిన ప్రత్యేక విమానానికి పైలట్ గా ఉన్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Sunil Wettimuny". ESPNcricinfo. Retrieved 2023-08-21.
  2. "Lanka's 'Pilot' Episode". ESPNcricinfo.com. Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

[మార్చు]