సుబ్రహ్మణ్యశాస్త్రి
Appearance
సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగువారిలో కొందరి పేరు.
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 20వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత.
- పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు.
- మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి.
- బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకొన్న నటనాగ్రేసరుడు.