సుష్మా వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sushma Verma
Verma at the 2017 World Cup
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Sushma Verma
పుట్టిన తేదీ (1992-11-05) 1992 నవంబరు 5 (వయసు 31)
Shimla, హిమాచల్ ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 83)2014 నవంబరు 16 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 113)2014 నవంబరు 24 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2021 మార్చి 17 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.5
తొలి T20I (క్యాప్ 42)2013 ఏప్రిల్ 5 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2016 డిసెంబరు 4 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–presentహిమాచల్ ప్రదేశ్
2019–2020వెలాసిటీ
2023–presentగుజరాత్ జయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 1 38 19
చేసిన పరుగులు 178 31
బ్యాటింగు సగటు 9.88 10.33
100s/50s 0/0 0/0
అత్యధిక స్కోరు 41 12
క్యాచ్‌లు/స్టంపింగులు 4/1 25/21 6/19
మూలం: ESPNcricinfo, 2021 మార్చి 17

సుష్మా వర్మ (జననం 1992 నవంబరు 3) ఒక భారతీయ మహిళా క్రికెటర్.[1] ప్రస్తుతం, సుష్మా వర్మ భారత మహిళల క్రికెట్ జట్టులో వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాట్స్‌వుమన్.

2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సుష్మా వర్మకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు.[2][3]

స్థానిక పోటీలు[మార్చు]

మొదట హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడింది. ఆమె 2011 జాతీయ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో హిమాచల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి అంతర్జాతీయ మహిళా క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళ సుష్మా వర్మ.[4][5][6][7]

రైల్వేస్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడింది. సుష్మా వర్మ భారత మహిళా క్రికెట్ జట్టులో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ రౌత్‌లతో కలిసి ఆడింది.[8]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2017 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో సుష్మా వర్మ సభ్యురాలు. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.[9][10][11]

మూలాలు[మార్చు]

  1. ESPN Cricinfo
  2. "HP CM Virbhadra Singh honours cricketer Sushma Verma - Times of India". The Times of India. Retrieved 2017-08-28.
  3. Rajta, Subhash (2017-07-22). "Contrasting tales of two talented Himachali girls". tribuneindia.com. Retrieved 2017-08-28.
  4. "Himachal cricket, a new dawn and hope". Archived from the original on 2014-10-25. Retrieved 2018-03-03.
  5. She shunned volleyball shorts for white flannels, is first HP woman in Indian squad
  6. 'Accidental wicketkeeper' Sushma Verma braces for Dharamsala homecoming
  7. This one's for the girls
  8. "Was waiting for this opportunity - Sushma Verma". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-08-28.
  9. Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
  10. World Cup Final, BBC Sport, 23 July 2017.
  11. England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.

బాహ్య లంకెలు[మార్చు]