సుసిల్ ఫెర్నాండో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుసిల్ ఫెర్నాండో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎల్లెకుటిగే రూఫస్ నెమెసియన్ సుసిల్ ఫెర్నాండో
పుట్టిన తేదీ (1955-12-19) 1955 డిసెంబరు 19 (వయసు 68)
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 17)1983 4 March - New Zealand తో
చివరి టెస్టు1984 16 March - New Zealand తో
తొలి వన్‌డే (క్యాప్ 30)1983 2 March - New Zealand తో
చివరి వన్‌డే1983 30 April - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 5 7 21 9
చేసిన పరుగులు 112 101 963 111
బ్యాటింగు సగటు 11.19 20.19 30.09 15.85
100లు/50లు 0/0 0/0 2/5 0/0
అత్యుత్తమ స్కోరు 46 36 110 36
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 8/– 1/–
మూలం: Cricinfo, 2019 19 February

ఎల్లెకుటిగే రూఫస్ నెమెసియన్ సుసిల్ ఫెర్నాండో, శ్రీలంక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

ఎల్లెకుటిగే రూఫస్ నెమెసియన్ సుసిల్ ఫెర్నాండో 1955, డిసెంబరు 19న శ్రీలంకలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1983 నుండి 1984 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, ఏడు వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు. క్రికెట్ కెరీర్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు.[3]

టెస్ట్ మ్యాచ్‌లు[మార్చు]

1983, మార్చి 4 నుండి 6 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[4] 1983, మార్చి 16 నుండి 21 వరకు కొలంబోలో న్యూజిలాండ్ తో చివరి టెస్ట్ ఆడాడు.[5]

వన్డే మ్యాచ్‌లు[మార్చు]

1983, మార్చి 2న డునెడిన్‌లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[6] 1983, ఏప్రిల్ 30న కొలంబోలో ఆస్ట్రేలియాతో చివరి వన్డే ఆడాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Melbourne's Sri Lankan connection".
  2. "Susil Fernando Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  3. "Susil Fernando Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  4. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st Test at Christchurch, March 04 - 06, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  5. "SL vs NZ, New Zealand tour of Sri Lanka 1983/84, 2nd Test at Colombo, March 16 - 21, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  6. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st ODI at Dunedin, March 02, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  7. "AUS vs SL, Australia tour of Sri Lanka 1982/83, 4th ODI at Colombo, April 30, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.