సూత్రం (అయోమయ నివృత్తి)
స్వరూపం
సూత్రం సంస్కృతం n. A thread, cord, line, yarn, twine. తంతి, నూలు, నూలిపోగు, దారము. A brief or precept in grammar, &c., an aphorism. అనేకార్థ బోధక సంక్షిస్త వాక్యము. An expedient, contrivance; an artificial piece of work; a machine, ఉపాయము, యంత్రము.
- పన్నెండు సూత్రాలు - 1984 తెలుగు సినిమా.
- పండంటి కాపురానికి 12 సూత్రాలు - 1983 తెలుగు సినిమా.
- భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు - భారతదేశంలో ఆదేశిక సూత్రాలు - భారతరాజ్యాంగం, పౌరులకు ప్రకటించిన ప్రాథమిక హక్కులు.
- భాజనీయ సూత్రాలు - ఒక సంఖ్య ను మరో సంఖ్య చే భాగింపబడుతుందో లేదో సరి చూచుటకు ఉపయోగపడుతుంది.
- న్యూటన్ సూత్రాలు - ఈ మూడు సూత్రాలు క్లాసికల్ మెకానిక్స్ కి ప్రాతిపదిక.
- మంగళసూత్రం - హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు.
- మంగళసూత్రం (1939 సినిమా)
- యోగ సూత్రాలు - ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది.
- సూత్రధారులు - 1989 తెలుగు సినిమా