సూరి
స్వరూపం
- పరవస్తు చిన్నయ సూరి ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు.
- విశ్వనాథ్ సూరి తెలంగాణా విమోచనోత్సవ నాయకుడు.
- శభాష్ సూరి 1964లో విడుదలైన తెలుగు సినిమా.
- సూరి నాగమ్మ తెలుగు రచయిత్రి, రమణ మహర్షి అనుయాయులు.
- సూరి బాబు సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు.
- సూరి భగవంతం, సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త.
- సూరి బాలకృష్ణ : ప్రముఖ శాస్త్రవేత్త.
- సూరి, 2001 తెలుగు సినిమా