సూర్య ఐ.పి.ఎస్
స్వరూపం
(సూర్య ఐ.పి.యస్. నుండి దారిమార్పు చెందింది)
సూర్య ఐ.పి.ఎస్ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | వెంకటేష్, విజయశాంతి |
సంగీతం | ఇళయరాజా |
భాష | తెలుగు |
సూర్య ఐ. పి. ఎస్ 1991లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మహేశ్వరి పరమేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించాడు.
తారాగణం
[మార్చు]- వెంకటేష్
- విజయశాంతి
- తరుణ్
- చరణ్‌రాజ్
- నూతన్ ప్రసాద్
- గోకిన రామారావు
- కైకాల సత్యనారాయణ
- శరత్ కుమార్
- కోట శంకరరావు
- చారుహాసన్
- రాళ్ళపల్లి
- నారాయణరావు
- జనార్దన్
- జ్యోతి
- సరస్వతి
- కోట శ్రీనివాసరావు
తెర వెనుక
[మార్చు]- దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
- సంగీతం: ఇళయరాజా
- గీత రచయితలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర
- కళ: పేకేటి రంగా
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్.జానకి
- నిర్మాత: టి.సుబ్బరామిరెడ్డి
పాటలు
[మార్చు]- ఓం నమో నమ యవ్వనమా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- నెలరాజా ఇటు చూడరా,రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- హత్తిరీ అదో మాదిరి హరి హరీ ఇదేం మాధురీ, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- జింజినక జింకరా చెంగు చెంగు మందిరా, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి