సైదాపురం(కంభం)
Jump to navigation
Jump to search
"సైదాపురం(కంభం)" ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన గ్రామం.[1]
సైదాపురం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | ప్రకాశం |
మండలం | కంభం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523370 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
ఈ గ్రామం గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా వెంకటరాంబాబు గారి స్వగ్రామం. [2]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన శ్రీ కుందా భాస్కర్, శ్రీమతి ప్రమీల దంపతుల కుమారుడు శ్రీ ప్రదీప్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (I.R.A.S) కు ఎంపికైనారు. 2014లో యు.పి.ఎస్.సి. (U.P.S.C) నిర్వహించిన సివిల్స్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఈయన ఈ అర్హత సాధించారు. [3]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-15; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-15; 14వపేజీ.