సైదెల్లిపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నుతన గ్రామ పంచాయతీ సైదెల్లిపురం
ఖమ్మం జిల్లా
రాష్ట్రము: తెలంగాణ
ప్రాంతము: సైదెల్లిపురం
ముఖ్య పట్టణము: [[{{{head quarter}}}]]
విస్తీర్ణము: {{{area}}} చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: {{{population}}} లక్షలు
పురుషులు: {{{pop_male}}} లక్షలు
స్త్రీలు: {{{pop_female}}} లక్షలు
పట్టణ: {{{pop-urban}}} లక్షలు
గ్రామీణ: {{{pop-rural}}} లక్షలు
జనసాంద్రత: {{{pop-density}}} / చ.కి.మీ
జనాభా వృద్ధి: {{{pop-growth}}} % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: {{{literacy}}} %
పురుషులు: {{{lit_male}}} %
స్త్రీలు: {{{lit_female}}} %
చూడండి: తెలంగాణ జిల్లాలు

ఈ సైదెల్లిపురం గ్రామం ఖమ్మం జిల్లాలోని,మధిర మండలంలోని ఒక గ్రామం ఈ గ్రామం 2018 సంవత్సరానికి ముందు ఇదే మండలంలోని మాటూర్ గ్రామంలో కలిసి ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిఎం కేసీఆర్ 2018 సంవత్సరం లో కొత్త పంచాయితీలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేశారు.. ఇక్కడ మొదటి సారిగా 2019వ సంవత్సరం లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామంలో సుమారు 120 గడపలు కూడా ఉన్నాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు.