సోనియా డబీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనియా డబీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సోనియా డబీర్
పుట్టిన తేదీ (1980-07-17) 1980 జూలై 17 (వయసు 43)
పూణే, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 93)2010 ఫిబ్రవరి 24 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2011 జనవరి 15 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 20)2010 మార్చి 4 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2014 ఏప్రిల్ 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 4 13
చేసిన పరుగులు 52 68
బ్యాటింగు సగటు 26.00 11.33
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 31* 23*
వేసిన బంతులు 126 276
వికెట్లు 4 15
బౌలింగు సగటు 24.00 15.46
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/37 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/–
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 15

సోనియా డబీర్, మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]

జననం[మార్చు]

సోనియా డబీర్ 1980, జూలై 17న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

భారతదేశం తరపున 4 అంతర్జాతీయ వన్డేలు, 13 అంతర్జాతీయ టీ20లు ఆడింది. భారత దేశవాళీ లీగ్‌లో మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.[3]

2010 ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[4] 2011 జనవరి 15న వడోదర వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[5]

2010 మార్చి 4న ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[6] 2014 ఏప్రిల్ 2న సిల్హెట్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[7]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Soniya Dabir". Cricinfo. Retrieved 24 January 2010.
  2. "Soniya Dabir Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  3. "Player Profile: S Dabir". CricketArchive. Retrieved 24 January 2010.
  4. "ENG-W vs IND-W, England Women tour of India 2009/10, 3rd ODI at Visakhapatnam, February 24, 2010 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  5. "IND-W vs WI-W, West Indies Women tour of India 2010/11, 3rd ODI at Vadodara, January 15, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  6. "IND-W vs ENG-W, England Women tour of India 2009/10, 1st T20I at Mumbai, March 04, 2010 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  7. "IND-W vs PAK-W, Women's World T20 2013/14, WT20 2016 Qualification Play-Off at Sylhet, April 02, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.