సౌందర్య జయమాల
స్వరూపం
సౌందర్య జయమాల | |
---|---|
జననం | బెంగళూరు, భారతదేశం |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
సౌందర్య జయమాల కన్నడ, తెలుగు సినిమా నటి. 2012లో కమలాకర్ హీరోగా వచ్చిన మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలో నటించింది.[1]
జననం
[మార్చు]ఈవిడ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. సౌందర్య తల్లి జయమాల 1980వ దశకంలో అనేక కన్నడ, తుళు, తమిళ, తెలుగు, హిందీ భాషల సినిమాలలో నటించింది.
సినీరంగం
[మార్చు]2012లో ఉపేంద్ర హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన సౌందర్య, ఆ సినిమాలోని నటనకుగానూ ఉత్తమ తొలిచిత్ర నటిగా సువర్ణ సినిమా అవార్డును అందుకుంది. పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, మిస్టర్ ప్రేమికుడు (తెలుగు), సింహాద్రి వంటి చిత్రాలలో నటించింది.[2][3][4]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2012 | గాడ్‌ఫాదర్ | దివ్య | ఉత్తమ తొలిచిత్ర నటి (సువర్ణ సినిమా అవార్డు) |
2012 | మిస్టర్ ప్రేమికుడు | తెలుగు సినిమా | |
2014 | పారు వైఫ్ ఆఫ్ దేవదాస్ | పారు | కన్నడ సినిమా |
2014 | సింహాద్రి | కన్నడ సినిమా |
మూలాలు
[మార్చు]- ↑ "Jayamala's daughter debuts in Kannada - The New Indian Express". newindianexpress.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 29 May 2019.
- ↑ "Jayamala's daughter Soundarya enters silver screen, Tamil - Mathrubhumi English Movies". mathrubhumi.com. Archived from the original on 2014-05-12. Retrieved 2014-05-10.
- ↑ "'Kuch Kuch Hota Hai changed my life' - Rediff.com Movies". rediff.com. Retrieved 29 May 2019.
- ↑ "Ajit's Tamil hit Varalaru is Godfather in Kannada, Upendra to lead - Indian Express". archive.indianexpress.com. Retrieved 29 May 2019.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సౌందర్య జయమాల పేజీ