స్ట్రీట్ లైట్
స్వరూపం
స్ట్రీట్ లైట్ | |
---|---|
దర్శకత్వం | విశ్వప్రసాద్ |
నిర్మాత | మామిడాల శ్రీనివాస్ |
తారాగణం | తాన్య దేశాయ్ అంకిత్ రాజ్ వినోద్ కుమార్ కావ్య రెడ్డి |
ఛాయాగ్రహణం | రవి కుమార్ |
కూర్పు | శివ |
సంగీతం | విరించి |
నిర్మాణ సంస్థ | మూవీ మాక్స్ |
విడుదల తేదీ | 19 నవంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
స్ట్రీట్ లైట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. మూవీ మాక్స్ బ్యానర్ పై మామిడాల శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు విశ్వప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 19న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- తాన్య దేశాయ్ [4]
- అంకిత్ రాజ్
- కావ్య రెడ్డి
- వినోద్ కుమార్ [5]
- చిత్రం శ్రీను
- ధన్రాజ్
- షకలక శంకర్
- ఈశ్వర్
- వైభవ్
- కొండా బాబు
- సాయి కీర్తన
- పరమహంస
- పవిత్ర బాలాజీ నాగలింగం
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మూవీ మాక్స్
- నిర్మాత: మామిడాల శ్రీనివాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వప్రసాద్
- సంగీతం: విరించి
- సినిమాటోగ్రఫీ: రవి కుమార్
- ఎడిటర్ : శివ
- ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్
- ఫైట్స్ : నిఖిల్
- కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్
- స్టూడియో : యుఅండ్ఐ
- పిఆర్ ఓ : మధు వి.ఆర్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (22 October 2021). "ఓ యువతి ప్రతీకారం - telugu news Street Light Release On November 12". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ 10TV (9 September 2021). "తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్దమవుతున్న "స్ట్రీట్ లైట్" | Street Light movie release in theaters" (in telugu). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ News18 Telugu (21 October 2021). "తాన్య దేశాయ్ ముఖ్యపాత్రలో 'స్ట్రీట్ లైట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 12న తెలుగు,హిందీ భాషల్లో విడుదల." Retrieved 18 November 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Disha daily (దిశ) (9 September 2021). "'స్ట్రీట్ లైట్'తో ఆ సీనియర్ హీరో రీఎంట్రీ..." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.