స్నేహాభిషేకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్నేహాభిషేకం
(1983 తెలుగు సినిమా)
Snehabhisekam.jpg
దర్శకత్వం ముక్తా శ్రీనివాసన్
తారాగణం కమల్ హాసన్
శ్రీప్రియ
ఎస్. వి. శేఖర్
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
విడుదల తేదీ ఫిభ్రవరి 18, 1983 (1983-02-18)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

స్నేహాభిషేకం 1983 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్ పతాకంపై కె.సత్యనారాయణ నిర్మించిన ఈసినిమాకు వి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతాన్నందించాడు. [2]

తారాగణం[మార్చు]

 • కమల్ హాసన్ గోపుగా
 • ఎస్. వి. శేఖర్ బాబుగా
 • శ్రీప్రియ మహాలక్ష్మిగా
 • తెంగై శ్రీనివాసన్ మహాలక్ష్మి తండ్రిగా
 • వెన్నిరాడై మూర్తి సభ కార్యదర్శిగా
 • మనోరమ రోజా దేవిగా
 • శాంతి కృష్ణ ఉమా, బాబు సోదరి
 • వై. జి. మహేంద్రన్ వాసుగా
 • శ్రీశ్రీగా వనిత
 • ఢిల్లీ గణేష్ సుందరం గా
 • కమలా కామేష్ బాబు తల్లిగా
 • పుష్పలత గోపు తల్లిగా
 • శివచంద్రన్ దొంగగా
 • వి. గోపాలకృష్ణన్ ఆర్టిడి జడ్జి ఆర్. భాస్కర్ తండ్రిగా
 • కథాది రామమూర్తి గుర్బానీగా
 • సిమ్లా తమిళ సంగం వైజ్ ప్రెసిడెంట్‌గా హనుమంతు
 • టైపిస్ట్ గోపు అర్థనారీగా
 • అయ్య థెరియాధయ్య ఎస్.రామరావు
 • రిక్షా డ్రైవర్‌గా ఐసరీ వేలన్
 • గుండు కళ్యాణం

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: వి.శ్రీనివాసన్
 • నిర్మాత: కె.సత్యనారాయణ
 • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
 • విడుదల తేదీ: 1983 ఫిబ్రవరి 18
 • సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ

మూలాలు[మార్చు]

 1. https://indiancine.ma/YDH/info
 2. "Snehabhishekam (1983)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బయటి లింకులు[మార్చు]