స్వరూపానందేంద్ర సరస్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వరూపానందేంద్ర సరస్వతి
జననం18 నవంబరు, 1964
రణస్థలం, శ్రీకాకుళం జిల్లా
జాతీయతభారతీయుడు
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి
Assumed office
04 ఆగస్టు 1997
వ్యక్తిగత వివరాలు
నివాసంవిశాఖ శ్రీ శారద పీఠం

స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని విశాఖ శ్రీ శారద పీఠ మొదటి పీఠాధిపతి. అతను 1997లో ఈ పీఠంను ప్రారంభించాడు.[1]

జీవిత విషయాలు[మార్చు]

స్వరూపానందేంద్ర సరస్వతి 1964, నవంబరు 18న శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం గ్రామంలో జన్మించాడు.[2] తెలుగు రాష్ట్రాలలో రాజకీయ హిందుత్వ రాజకీయాల్లో స్వరూపానేంద్ర సరస్వతి ముఖ్యమైన, కీలక పాత్రను పోషించాడు.[3][4]

ఇతర వివరాలు[మార్చు]

  1. డా. చింతకింది శ్రీనివాసరావు స్వరూప సుధ పేరుతో స్వరూపానందేంద్ర సరస్వతి జీవిత చరిత్రను రాశాడు. ఈ పుస్తకం 2012, ఏప్రిల్ 30న విశాఖపట్నంలోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ ఆవిష్కరణ జరుపుకుంది.
  2. 2020, నవంబరు 18న స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Know All About Swaroopanandendra Saraswati". srisaradapeetham.org. Retrieved 28 May 2019.
  2. "Biography of Swaroopanandendra released". The Hindu (in ఇంగ్లీష్). 1 May 2012. Retrieved 1 March 2018.
  3. "Police leaves KCR fans upset in Vizag". Deccan Chronicle (in ఇంగ్లీష్). 24 December 2018. Retrieved 23 May 2019.
  4. "With poll results in a week, Andhra politicians flock to temples". Hindustan Times (in ఇంగ్లీష్). 16 May 2019. Retrieved 26 May 2019.
  5. 10టివి, ఆంధ్రప్రదేశ్ (14 November 2020). "స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం". 10TV (in telugu). మధు. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]