Jump to content

విశాఖ శ్రీ శారద పీఠం

అక్షాంశ రేఖాంశాలు: 17°48′31″N 83°12′05″E / 17.808504°N 83.201384°E / 17.808504; 83.201384
వికీపీడియా నుండి
విశాఖ శ్రీ శారద పీఠం
విశాఖ శ్రీ శారద పీఠం is located in Visakhapatnam
విశాఖ శ్రీ శారద పీఠం
విశాఖట్నం నగర పటంలో విశాఖ శ్రీ శారద పీఠం స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°48′31″N 83°12′05″E / 17.808504°N 83.201384°E / 17.808504; 83.201384
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రదేశంచిన్నముసిడివాడ, విశాఖపట్నం
సంస్కృతి
దైవంశ్రీ శారద, రాజా శ్యామల దేవి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1997
సృష్టికర్తస్వరూపానందేంద్ర సరస్వతి

విశాఖ శ్రీ శారద పీఠం (శారద పీఠం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని చిన్నముసివాడలో ఉన్న హిందూ మత సంస్థ. దేవత రాజా శ్యామల దేవి, శ్రీ శారదలకు ఈ పీఠం అంకితం చేయబడింది.[1]

గురించి

[మార్చు]

1997లో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ పీఠంను ప్రారంభించాడు. ఈ పీఠం లోపల అనేక దేవాలయాలు ఉన్నాయి.[2] రాజా శ్యామల దేవికి భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం ఇది, రాజా శ్యామల దేవి దేవత కిరీటానికి చిహ్నంగా భావిస్తారు.[3]

  • రాజా శ్యామల దేవి
  • శ్రీ మేధా దక్షిణామూర్తి
  • శ్రీ శారదాదేవి
  • గణపతి
  • ఆది శంకర
  • శ్రీ వనదుర్గ
  • శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి
  • శ్రీ దాస ఆంజనేయస్వామి
  • శ్రీ కృష్ణ
  • శ్రీ దత్తాత్రేయ
  • శ్రీ కాలభైరవ
  • జమ్మివృక్షం
  • నాగదేవత
  • తండవమూర్తి

ప్రధాన అనుచరులు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శారదా పీఠం ప్రభావం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పీఠంను అనుసరిస్తున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Uttara Peethadhipathi for Sarada Peeth[permanent dead link], the Hans India (December 28, 2016)
  2. in Sarada Peeth, ssp (March 21, 2018)
  3. "AP CM offers prayers at Shyamala Devi temple in Vizag". Business Standard. 4 June 2019. Retrieved 20 May 2021.
  4. Chandrasekhar Rao takes seer’s blessings on TRS foundation day[permanent dead link], Deccan Chronicle (April 28, 2019)
  5. "Jagan Reddy meets PM Modi, discusses special category status for Andhra". Hindustan Times. 26 May 2019. Retrieved 20 May 2021.

బయటి లింకులు

[మార్చు]