హక్కు

వికీపీడియా నుండి
(హక్కులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


హక్కు లేదా అధికారం (Right) ప్రజలకు వివిధ స్థాయిలలో ఇవ్వబడిన అంశాలు.

అష్టస్వామ్యాలు: స్వామ్యం అంటే హక్కు లేదా అధికారం. స్థిరాస్థి అయిన భూమిని ఎవరికైనా అమ్మిన లేదా దానంగా ఇచ్చినప్పుడు దాని మీద తనకు గల సర్వస్వామ్యాలను అప్పగించినట్లు లెక్క. ఈ స్వామ్యాలు ఎనిమిది రకాలు. అవి:

  • 1. దాన = ఎవరికైనా దానంగా ఇచ్చే హక్కు
  • 2. విక్రయ = ఎవరికైనా అమ్మేసే హక్కు
  • 3. వినిమయ = తాకట్టు పట్టే హక్కు లేదా ఇంకొక వస్తువుతో మారకం చేసే హక్కు
  • 4. జల = ఆ భూమిలో ఉండే జలవనరులు
  • 5. తరు = ఆ భూమిలో ఉండే చెట్లు
  • 6. పాషాణ = ఆ భూమిలో ఉండే రాళ్ళు
  • 7. నిధి = భూమిలో పాతిపెట్టిన ధాన్యాది వస్తువులు
  • 8. నిక్షేపం = భూమిలో పాతిపెట్టిన ధనం

హక్కులలో రకాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హక్కు&oldid=2961027" నుండి వెలికితీశారు