Jump to content

హతిమ్ తాయ్ (1956 సినిమా)

వికీపీడియా నుండి
హతిమ్ తాయ్
హతిమ్ తాయ్ సినిమా పోస్టర్
దర్శకత్వంహోమి వాడియా
రచనజెబిహెచ్ వాడియా
స్క్రీన్ ప్లేజెబిహెచ్ వాడియా
కథజెబిహెచ్ వాడియా
నిర్మాతబసంత్ పిక్చర్స్
తారాగణంపైడి జైరాజ్, షకిల, మీనాక్షి, షేక్
ఛాయాగ్రహణంఅనంత్ వాడడేకర్
కూర్పుకమలాకర్
సంగీతంఎస్.ఎన్. త్రిపాఠి
నిర్మాణ
సంస్థ
బసంత్ స్టూడియోస్
విడుదల తేదీ
1956
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

హతిమ్ తాయ్ 1956లో విడుదలైన హిందీ చలనచిత్రం.[1] హోమి వాడియా దర్శకత్వంలో పైడి జైరాజ్, షకిల, మీనాక్షి, షేక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్. త్రిపాఠి సంగీతం అందించాడు.[2]

నటవర్గం

[మార్చు]
  • పైడి జైరాజ్
  • షకిల
  • మీనాక్షి
  • నైనా
  • కృష్ణకుమారి
  • ఎస్.ఎన్. త్రిపాఠి
  • బి.ఎం. వ్యాస్
  • షేక్
  • వసంత్ రావు
  • దళపత్
  • డబ్ల్యూ.ఎం. ఖాన్
  • సర్దార్ మన్సూర్
  • హబిబ్
  • మితూ మియా
  • ఆగ షాపూర్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: హోమి వాడియా
  • నిర్మాత: బసంత్ పిక్చర్స్
  • కథ, స్క్రీన్ ప్లే: జెబిహెచ్ వాడియా
  • సంగీతం: ఎస్.ఎన్. త్రిపాఠి
  • ఛాయాగ్రహణం: అనంత్ వాడడేకర్
  • కూర్పు: కమలాకర్
  • నిర్మాణ సంస్థ: బసంత్ స్టూడియోస్

ఇతర వివరాలు

[మార్చు]
  1. 1929 నుండి చాలాసార్లు రీమేక్ చేయబడిన ఈ చిత్రం, హోమి వాడియా తీసిన హతిమ్ తాయ్ అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది.[3]
  2. ఈ చిత్రం బసంత్ స్టూడియోలో నిర్మించినప్పటికీ, వాడియా బ్రదర్స్ నిర్మాణంగా పేరు పొందింది.[4]
  3. ఈ చిత్రం మాయ మోహిని పేరుతో తమిళంలోకి అనువాదమై 1956లో విడుదలైంది.[5] తంజాయ్ ఎన్. రామయ్య దాస్ తమిళంలో మాటలు పాటలు రాయగా, తాతినేని చలపతిరావు సంగీతం సమకూర్చాడు.
  4. మహమ్మద్ రఫీ పాడిన పర్‌వర్ దిగ్గార్-ఈ-ఆలమ్ పాట అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించినపుడు అప్పటి హైదరాబాద్ నిజాం రాజు కోసం ఈ పాట పదకొండు సార్లు పదేపదే చూపించబడింది.[3]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎస్.ఎన్. త్రిపాఠి సంగీతం అందించగా, జెబిహెచ్ వాడియా సహకారం అందించాడు. చాంద్ పండిట్, బి.డి. మిశ్రా, అఖ్తర్ రోమాని, రాజా మెహదీ అలీ ఖాన్ పాటలు రాయగా... ముహమ్మద్ రఫీ, సుమన్ కళ్యాణ్‌పూర్, షంషాద్ బేగం, ఆశా భోంస్లే, మిస్టర్ షేక్ పాడారు.[6]

# Title Singer Lyricist
1 "పర్‌వర్ దిగ్గార్-ఈ-ఆలమ్" ముహమ్మద్ రఫీ అఖ్తర్ రోమానీ
2 "ఓ జానేవాలే, ఖుదా కి రెహ్మతన్ కా తుజ్ పే సాయ" సుమన్ కళ్యాణ్‌పూర్, ముహమ్మద్ రఫీ రాజా మెహదీ అలీ ఖాన్
3 "ఆ గయీ బహర్ హయే, తేరి ఆజ్ మేరా దిల్ హుహ" షంషాద్ బేగం రాజా మెహదీ అలీ ఖాన్
4 "జో ఇష్క్ కి ఆగ్ మే జల్తే హైన్, అంగారోవ తా కబ్ డర్తే హై" ముహమ్మద్ రఫీ చాంద్ పండిత్
5 "ఝూమ్టీ హై నజర్ ఝూమ్తా హై ప్యార్ యే నజర్ చిన్ కర్" ముహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే రాజా మెహదీ అలీ ఖాన్
6 "నాహిన్ తుజ్కో ఖబర్ తేరి పెహిల్ నజర్ మేరే దిల్ మే" షంషాద్ బేగం, బృందం రాజా మెహదీ అలీ ఖాన్
7 "హమ్ ఆజాద్ హో జహన్ దిల్ మేన్ ప్యార్ హో జవాన్ హో బహార్" షంషాద్ బేగం బి.డి. మిశ్రా
8 "నహ్రే కర్తి దర్తి నహ్రే కర్తి దర్తి గయి తి మేయిన్ బజార్" మిస్టర్ షేక్ రాజా మెహదీ అలీ ఖాన్
9 "దిల్ కిస్ పే ఆ గయ హై తుమార" ముబారక్ బేగం, ఆశా భోంస్లే రాజా మెహదీ అలీ ఖాన్

మూలాలు

[మార్చు]
  1. "Hatim Tai 1956". Gomolo.com. Archived from the original on 4 డిసెంబరు 2019. Retrieved 27 September 2019.
  2. "Hatimtai 1956". Alan Goble. Retrieved 27 September 2019.
  3. 3.0 3.1 "Hatim Tai 1956". Invis Multimedia. Retrieved 27 September 2019.
  4. Rachel Dwyer; Senior Lecturer in Indian Studies Rachel Dwyer (27 September 2006). Filming the Gods: Religion and Indian Cinema. Routledge. pp. 43–. ISBN 978-1-134-38070-1. Retrieved 27 September 2019.
  5. Film News Anandan (23 October 2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru. Sivakami Publishers. Archived from the original on 26 ఆగస్టు 2017. Retrieved 27 September 2019.
  6. "Hatim Tai 1956". Hindi Geetmala. Retrieved 27 September 2019.

ఇతర లంకెలు

[మార్చు]