హనుమ విహారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హనుమ విహారి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు గదె హనుమ విహారి
జననం (1993-10-13) 1993 అక్టోబరు 13 (వయసు 29)
కాకినాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్ర బ్యాట్స్‌మన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2010–ఇప్పటివరకు హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్‌క్లాస్ List A T20
మ్యాచులు 15 14 7
సాధించిన పరుగులు 743 417 95
బ్యాటింగ్ సగటు 33.77 37.90 15.83
100 పరుగులు/50 పరుగులు 1/3 0/3 0/0
ఉత్తమ స్కోరు 191 84 34
వేసిన బాల్స్ 354 60 48
వికెట్లు 4 1 5
బౌలింగ్ సగటు 48.50 64.00 10.00
ఇన్నింగ్స్ లో వికెట్లు 0 0 -
మ్యాచులో 10 వికెట్లు 0 n/a n/a
ఉత్తమ బౌలింగు 2/69 1/33 3/28
క్యాచులు/స్టంపింగులు 16/– 3/– 4/-
Source: క్రిక్‌ఇన్ఫో, 31 మార్చి 2013

హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ప్రస్తుతము ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా లో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.

నేపథ్యము[మార్చు]

హనుమ విహారి కాకినాడ లో 1993, అక్టోబరు 13 న తెలుగు మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

బయటి లంకెలు[మార్చు]