Jump to content

హబీబ్ ఉర్ రెహ్మాన్

వికీపీడియా నుండి
హబీబ్ ఉర్ రెహ్మాన్
హబీబ్ ఉర్ రెహ్మాన్


పదవీ కాలం
27 ఫిబ్రవరి 2005 – 13 అక్టోబర్ 2009
ముందు హమీద్ హుస్సేన్
తరువాత అఫ్తాబ్ అహ్మద్
నియోజకవర్గం నుహ్

హర్యానా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
15 అక్టోబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1957-11-01) 1957 నవంబరు 1 (వయసు 67)
పున్హానా , పంజాబ్, భారతదేశం (ప్రస్తుత హర్యానా, భారతదేశం)
రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్[1]
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2009-2023)
తల్లిదండ్రులు చౌదరి రహీమ్ ఖాన్
పూర్వ విద్యార్థి యాసిన్ మియో డిగ్రీ కళాశాల
వృత్తి హర్యానా ప్రభుత్వంలో తహసీల్దార్ (1983 - 1996)

చౌదరి హబీబ్ ఉర్ రెహ్మాన్ (జననం 1 నవంబర్ 1957) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2005 శాసనసభ ఎన్నికలలో నుహ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఎన్నికలలో పోటీ

[మార్చు]
సంవత్సరం పార్టీ నియోజకవర్గం ఫలితం
1996 హర్యానా వికాస్ పార్టీ నుహ్ ఓటమి
2000 బహుజన్ సమాజ్ పార్టీ ఓటమి
2005[2] స్వతంత్ర గెలుపు

మూలాలు

[మార్చు]
  1. punjabkesari (27 September 2023). "पार्टीे ज्वाइन करते ही बोले पूर्व विधायक हबीब उर रहमान; अभय बनेंगे सीएम, नूंह में होगा INLD का कब्जा - mobile". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  2. "Haryana Vidhan Sabha Who's Who 2005" (PDF). Haryana Vidhan Sabha History. 2 Jan 2019. Archived from the original on 2 Jan 2019.{{cite web}}: CS1 maint: unfit URL (link)