హమీద్ దల్వాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హమీద్ దల్వాయ్
జననం1932
రత్నగిరి జిల్లా
మరణం3 మే 1977
వృత్తిసామాజిక కార్యకర్త, రచయిత

హమీద్ దల్వాయ్ భారతీయ సామాజిక కార్యకర్త, ముస్లిం సంస్కర్త, మరాఠీ రచయిత.

తొలినాళ్ళు[మార్చు]

1932లో హమీద్ దల్వాయ్ మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతంలో జన్మించారు. ఆయనది కార్మిక ముస్లిం కుటుంబ నేపథ్యం. అతని విద్యాభ్యాసం గురించిన వివరాలు అంతగా స్పష్టంగా లేవు.

రాజకీయ జీవితం[మార్చు]

యువకునిగానే హమీద్ జాతీయ యువదళం, రాష్ట్ర సేవాదళాల్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

మూలాలు[మార్చు]