హమీష్ మార్షల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హమీష్ మార్షల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హమీష్ జాన్ హామిల్టన్ మార్షల్
పుట్టిన తేదీ (1979-02-15) 1979 ఫిబ్రవరి 15 (వయసు 45)
వార్క్‌వర్త్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మాన్
బంధువులుజేమ్స్ మార్షల్ (కవల సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 213)2000 8 December - South Africa తో
చివరి టెస్టు2006 15 April - South Africa తో
తొలి వన్‌డే (క్యాప్ 132)2003 29 November - Pakistan తో
చివరి వన్‌డే2007 9 April - Ireland తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.34
తొలి T20I (క్యాప్ 4)2005 17 February - Australia తో
చివరి T20I2006 16 February - West Indies తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1998/99–2011/12Northern Districts
2003Buckinghamshire
2006–2016Gloucestershire
2016/17–2017/18Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 13 66 264 312
చేసిన పరుగులు 652 1454 14,820 7,506
బ్యాటింగు సగటు 38.35 27.43 36.59 27.80
100లు/50లు 2/2 1/12 31/74 7/49
అత్యుత్తమ స్కోరు 160 101* 170 122
వేసిన బంతులు 6 3,787 284
వికెట్లు 0 42 4
బౌలింగు సగటు 45.78 73.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/24 2/21
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 18/– 137/– 116/–
మూలం: Cricinfo, 2017 23 April

హమీష్ జాన్ హామిల్టన్ మార్షల్ (జననం 1979, ఫిబ్రవరి 15) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ తరపున క్రికెట్ లోని అన్ని ఫార్మాట్‌లలో ఆడాడు. ఇతను జేమ్స్ మార్షల్ ఒకేలాంటి కవల సోదరుడు. మార్క్ వా - స్టీవ్ వా తర్వాత హమీష్, జేమ్స్ టెస్ట్ క్రికెట్ ఆడిన రెండవ జంట కవలలు.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 2000 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అజేయంగా 40 పరుగులు చేశాడు. మార్షల్ హాక్ కప్‌లో నార్త్‌ల్యాండ్ తరపున కూడా ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2003-04లో పాకిస్తాన్‌లో జరిగే వన్డే సిరీస్‌కి పిలిచే వరకు మరో మూడేళ్ళు వేచిఉన్నాడు. తన మూడో మ్యాచ్ లో, ఫైసలాబాద్‌లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.[1] సిరీస్‌లో 64 పరుగులు, 84 పరుగులు చేసి న్యూజీలాండ్ సిరీస్‌ను గెలవడానికి సహాయం చేశాడు. 2003–04లో దక్షిణాఫ్రికాపై స్వదేశీ వన్డే సిరీస్‌ను గెలవడానికి న్యూజీలాండ్‌కు సహాయం చేశాడు.[2] 2004లో ఇంగ్లాండ్‌లో జరిగే నాట్‌వెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. గ్రూప్ మ్యాచ్‌లలో 75 నాటౌట్, 55 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో న్యూజీలాండ్ గెలవడంతో 44 పరుగులు అందించాడు.[3]

2005 మార్చిలో ఆస్ట్రేలియాపై 146 ఇన్నింగ్స్‌తో తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు.[4] తర్వాత ఏప్రిల్‌లో శ్రీలంకపై 160 పరుగులు చేశాడు.[5]

2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆలస్యంగా పిలుబడ్డాడు. అందులో ఒక అర్ధ సెంచరీని సాధించాడు.

మూలాలు[మార్చు]

  1. "3rd ODI: Pakistan v New Zealand at Faisalabad, Dec 3, 2003 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-25.
  2. "Results | Global | ESPN Cricinfo" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2017-04-25.
  3. "Final: New Zealand v West Indies at Lord's, Jul 10, 2004 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-25.
  4. "1st Test: New Zealand v Australia at Christchurch, Mar 10-13, 2005 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-25.
  5. "1st Test: New Zealand v Sri Lanka at Napier, Apr 4-8, 2005 | Cricket Scorecard | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-04-25.

బాహ్య లింకులు[మార్చు]