హరివిల్లు(సినిమా)
స్వరూపం
హరివిల్లు | |
---|---|
దర్శకత్వం | బి.నరసింగరావు |
రచన | బి.నరసింగరావు (కథ) టి.పతంజలి శాస్త్రి (స్క్రీన్ ప్లే) |
నిర్మాత | దగ్గుబాటి రామానాయుడు |
తారాగణం | మాస్టర్ సాయి సుభకర్ భాను చందర్ బేబీ నిత్య హరిత భూపాల్ రెడ్డి |
ఛాయాగ్రహణం | అపూర్బ కిషోర్ బిర్ |
కూర్పు | ఎస్. వి. కృష్ణారెడ్డి |
సంగీతం | బి.నరసింగరావు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2 ఏప్రిల్ 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హరివిల్లు 2003 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన[1] ఈ సినిమాకు బి.నరసింగరావు దర్శకత్వం వహించాడు. సాయి సుభాకర్, భానుచందర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.నరసింగరావు సంగీతాన్నందించాడు. [2] ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కథ. వ్యాధితో బాధ పడుతున్న బాలుడి ప్రేమ, స్నేహం కోరికల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 2003 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్ క్రిటిక్స్ వీక్-స్పాట్‌లైట్ ఆన్ ఇండియా విభాగంలో ప్రదర్శించబడింది.[3][4][5]
తారాగణం
[మార్చు]- సాయి సుభాకర్,
- భానుచందర్,
- నిత్య,
- హరిత,
- భూపాల్ రెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బి. నరసింగరావు,
- ధ్వని: డిటిఎస్, డాల్బీ డిజిటల్
- స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
- నిర్మాత: డి.రమానాయిడు;
- రచయిత: బి. నరసింగరావు, ప్రాణారావు, పతంజలి శాస్త్రి టి
- ఛాయాగ్రాహకుడు: అపుర్బా కిషోర్ బిర్;
- ఎడిటర్: కృష్ణారెడ్డి;
- స్వరకర్త: బి. నరసింగరావు
- శైలి: నాటకం, కుటుంబం
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Cinema - Review - Harivillu - Subhakar, Nitya - B Narsing Rao - D Rama Naidu - AK Bir".
- ↑ "Harivillu (2003)". Indiancine.ma. Retrieved 2021-05-25.
- ↑ The Hindu : Touching tale
- ↑ http://rrtd.nic.in/Film%20Bulletin-Apl03.htm
- ↑ "Telugu Cinema - Review - Harivillu - Subhakar, Nitya - B Narsing Rao - D Rama Naidu - AK Bir".