హరిహరరావు సొనుల్
Jump to navigation
Jump to search
హరిహరరావు సొనుల్ | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ | |
In office 1957-1962 | |
అంతకు ముందు వారు | శంకర్ రావు తెల్కికర్ |
తరువాత వారు | వెంకటరావు టెండూల్కర్ |
నియోజకవర్గం | నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1927 జూన్ 11 |
రాజకీయ పార్టీ | సెక్యులర్ ఫెడరేషన్ |
జీవిత భాగస్వామి | అంజనా |
సంతానం | ఓక కూతురు |
హరిహరరావు సొనుల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను షెడ్యూల్డ్ కుల లోక్ సభ సభ్యుడిగా భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్ సభ కు ఎన్నికయ్యాడు. .[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ India. Parliament. Lok Sabha (1957). Who's who. Parliament Secretariat. p. 462. Retrieved 9 Mar 2023.
- ↑ Reed, Sir Stanley (1958). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. p. 1120. Retrieved 9 Mar 2023.
- ↑ "First meeting of Black Panthers & Dalit Panthers soon: Why this is historic". The NewsMinute. 27 May 2022. Retrieved 9 March 2023.