హర్జోత్ సింగ్ బైన్స్
Jump to navigation
Jump to search
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 21 మార్చి 2022 | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 16 మార్చి 2022 – ప్రస్తుతం | |||
ముందు | రానా కాన్వార్ పాల్ | ||
నియోజకవర్గం | ఆనందపూర్ సాహిబ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1990 నవంబరు 15 ఆనందపూర్ సాహిబ్, పంజాబ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | గంభీర్ పూర్, ఆనందపూర్ సాహిబ్[1] | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ యూనివర్సిటీ | ||
వృత్తి | హైకోర్ట్ న్యాయవాది |
హర్జోత్ సింగ్ బైన్స్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆనందపూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో న్యాయ, పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]హర్జోత్ సింగ్ బైన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సహ్నేవాల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు.[3] హర్జోత్ సింగ్ బైన్స్ పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆనందపూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై భగవంత్ మాన్ మంత్రివర్గంలో న్యాయ, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "For Harjot Singh Bains, Punjab assembly test is not as easy as 88% in Class 10 | assembly elections | punjab 2017". Hindustan Times. 16 January 2017. Retrieved 2018-12-06.
- ↑ The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ The Indian Express (26 March 2016). "Nawa Punjab march: 'Writing on the wall, youth will script AAP's victory'" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.