హలో మొగుడు భలే పెళ్ళాం
Jump to navigation
Jump to search
హలో మొగుడు భలే పెళ్ళాం (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | డి.రాజేంద్రబాబు |
నిర్మాణం | డి.వి.సీతారామరాజు, డి.ఆర్.ఉమాశంకరి |
చిత్రానువాదం | డి.రాజేంద్రబాబు |
తారాగణం | వినోద్ కుమార్, రోజా |
సంగీతం | కోటి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
గీతరచన | భువనచంద్ర |
నిర్మాణ సంస్థ | ఆదిత్య ఆర్ట్స్ |
భాష | తెలుగు |
హలో మొగుడు భలే పెళ్ళాం 1996లో విడుదలైన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : డి.రాజేంద్రబాబు
- కథ: డి.రాజేంద్రబాబు
- స్క్రీన్ ప్లే: డి.రాజేంద్రబాబు
- పాటలు: భువనచంద్ర
- సంగీతం: కోటి
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- నిర్మాతలు: డి.వి.సీతారామరాజు, డి.ఆర్.ఉమాశంకరి
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పాట పల్లవి | గాయనీ గాయకులు | సంగీత దర్శకుడు | రచయిత |
---|---|---|---|---|
1 | చిక్కాడమ్మా ఇవ్వాళ నాకు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర |
కోటి | భువనచంద్ర |
2 | ఊదాడే ఊదాడే నాగస్వరం | |||
3 | ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ | |||
4 | ఓసోసీ బందర్లడ్డూ | |||
5 | ఒక పూవే నాదై | |||
6 | నిదుర లేచే వయసే వయసే |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Hello Mogudu Bhale Pellam (D. Rajendrababu) 1996 D. Rajendrababu". ఇండియన్ సినిమా. Retrieved 18 October 2022.