హాన్సీ క్రోన్యే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాన్సీ క్రోన్యే (Hansie Cronje)
Hansie Cronje.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు వెస్సెల్ జొహ్హాన్నెస్ క్రోన్యే (Wessel Johannes Cronje)
జననం (1969-09-25) 1969 సెప్టెంబరు 25
బ్లూం ఫాంటీన్,
ఆరెంజ్ ఫ్రీ స్టేట్ ప్రావిన్స్,
దక్షిణాఫ్రికా
మరణం 2002 జూన్ 1 (2002-06-01)(వయసు 32)
క్రెడోక్ శిఖరము,
Outeniqua Mountains,
దక్షిణాఫ్రికా
ఇతర పేర్లు హాన్సీ
బ్యాటింగ్ శైలి కుడి చేతి వాటం
బౌలింగ్ శైలి కుడి చేతి వాటం మీడియం
పాత్ర బ్యాట్స్ మన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు దక్షిణాఫ్రికా
టెస్టు అరంగ్రేటం(cap 237) 18 April 1992 v West Indies
చివరి టెస్టు 2 March 2000 v India
వన్డే లలో ప్రవేశం(cap 15) 26 February 1992 v Australia
చివరి వన్డే 31 March 2000 v Pakistan
ఒ.డి.ఐ. షర్టు నెం. 5
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1987–2000 Free State
1997 Ireland
1995 Leicestershire
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC LA
మ్యాచ్‌లు 68 188 184 304
సాధించిన పరుగులు 3714 5565 12103 9862
బ్యాటింగ్ సగటు 36.41 38.64 43.69 42.32
100s/50s 6/23 2/39 32/57 5/32
ఉత్తమ స్కోరు 135 112 251 158
బాల్స్ వేసినవి 3800 5354 9897 7651
వికెట్లు 43 114 116 170
బౌలింగ్ సగటు 29.95 34.78 34.43 33.50
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 1 0 1
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 0 n/a
ఉత్తమ బౌలింగ్ 3/14 5/32 4/47 5/32
క్యాచులు/స్టంపింగులు 33/– 73/– 121/1 105/–
Source: cricketarchive.com, 22 August 2007

హాన్సీ క్రోన్యే ఒక దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు మరియు ఆ దేశ జాతీయ క్రికెట్ జట్టు నాయకుడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇతనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి జీవితకాల నిషేధం విధించింది.

బయటి లంకెలు[మార్చు]

అంతకు ముందువారు
కెప్లర్ వెస్సెల్స్
దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్ నాయకులు
1994/95–1999/2000
తరువాత వారు
షాన్ పొలాక్
అంతకు ముందువారు
కెప్లర్ వెస్సెల్స్
దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ నాయకులు
1994–2000
తరువాత వారు
షాన్ పొలాక్