Jump to content

అశ్వ సామర్థ్యం

వికీపీడియా నుండి
(హార్స్ పవర్ నుండి దారిమార్పు చెందింది)
ఒక మెట్రిక్ హార్స్పవర్ 1 సెకనులో 1 మీటరు చొప్పున 75 కిలోగ్రాములు ఎత్తేందుకు అవసరం.

అశ్వసామర్థ్యం లేదా హార్స్‌పవర్ (Horsepower, hp) అనేది సామర్థ్యం యొక్క ఒక కొలత ప్రమాణం. హార్స్‌పవర్ లలో అనేక వివిధ ప్రమాణాలు, రకాలు ఉన్నాయి. నేడు ఉపయోగంలో రెండు సాధారణ నిర్వచనాలు ఉన్నాయి: మెకానికల్ హార్స్పవర్ (లేదా ఇంపీరియల్ హార్స్పవర్), ఇది సుమారు 745.7 వాట్స్;, మెట్రిక్ హార్స్పవర్, ఇది సుమారు 735.5 వాట్స్.

ఈ "హార్స్ పవర్" పదమును దుక్కి గుఱ్ఱముల యొక్క సామర్థ్యముతో ఆవిరి యంత్రాల యొక్క అవుట్పుట్ సరిపోల్చడానికి స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్ 18 వ శతాబ్దంలో అవలంబించాడు. ఈ హార్స్‌పవర్ పదం తరువాత పిస్టన్ ఇంజన్ల యొక్క ఇతర రకాల పవర్ అవుట్పుట్ సహా టర్బైన్లు, విద్యుత్ మోటార్లు వంటి, ఇతర యంత్రాల యొక్క అవుట్పుట్ సామర్థ్యాన్ని సూచించుటకు విస్తరించబడింది.[1][2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

విద్యుత్ సామర్థ్యం

మూలాలు

[మార్చు]
  1. "Horsepower", Encyclopedia Britannica Online. Retrieved 2012-06-24.
  2. "International System of Units" (SI), Encyclopedia Britannica Online. Retrieved 2012-06-24.