చర్చ:అశ్వ సామర్థ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

horse power అనగా అశ్వసామర్థ్యం అని ఉండాలి. శక్తికి, సామర్థ్యానికి తేడా ఉంది. గమనించగలరు.చదువరి గారూ, ఒకసారి పరిశీలించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:30, 28 నవంబర్ 2016 (UTC)

పవర్‌ను సామర్థ్యం అని, ఎనర్జీని శక్తి అనీ అంటాం. కాబట్టి "అశ్వ సామర్థ్యం" అనే అనాలి. __చదువరి (చర్చరచనలు) 10:21, 28 నవంబర్ 2016 (UTC)

అశ్వ సామర్థ్యం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి