హిమ సంపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమాలయ పర్వతాలలో ఎవరెస్టు పర్వతం ప్రాంతంలో హిమ సంపాతం.
హిమ సంపాతం.

హిమ సంపాతం (Avalanche) అనగా అకస్మాత్తుగా మంచు పెళ్ళలు వేగంగా కొండల మీదనుండి జారిపడడం. సామాన్యంగా మంచుతో సహా గాలి, నీరు కూడా కలిసుంటాయి.

శక్తివంతమైన హిమ సంపాతాలు వాటి మార్గంలోని వృక్షాలు, గ్రామాలు మొదలైన వాటిని నాశనం చేస్తాయి. ఇవి ఎల్లప్పుడు మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతాలలోనే సంభవిస్తాయి. అంటే హిమాలయాలు, ఆల్ప్స్, ఏండిస్ మొదలైన ప్రదేశాలు. ఇలాంటి ప్రాంతాలలో అపారమైన ఆస్తి, జీవరాశుల నష్టం కలిగించే భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఇది ప్రధానమైనది. హిమ సంపాతాలను కొండచరియలు జారిపడడం, మంచు తుఫాను మొదలైన వాటికి గల తేడాలను గుర్తించాలి.

ఇచి కూడా చూడండి[మార్చు]

2014 హిమాలయ పర్వత హిమ సంపాతం