హీరో హీరోయిన్
Appearance
హీరో హీరోయిన్ | |
---|---|
దర్శకత్వం | జీ.ఎస్. కార్తీక్ |
నిర్మాత | భార్గవ్ మన్నె |
తారాగణం | నవీన్ చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి |
ఛాయాగ్రహణం | వెంకట్ గంగాధరీ |
కూర్పు | జునైద్ సిద్ధికీ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | స్వాతి పిక్చర్స్ |
విడుదల తేదీ | 27 డిసెంబరు 2019[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హీరో హీరోయిన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ సినిమాకు జీ.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ ను ఫిబ్రవరి 8న[2], టీజర్‌ను 13న విడుదల చేసి[3] సినిమాను 2019 డిసెంబర్ 27న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర[5]
- గాయత్రి సురేష్
- పూజా జవేరి
- అభిమన్యు సింగ్
- కబీర్ సింగ్
- జయప్రకాష్ రెడ్డి
- సారిక రామచంద్రరావు
- డింపుల్ చొపాడియా
- పోసాని కృష్ణ మురళి
- పృథ్వీరాజ్
- గౌతం రాజు
- శివన్నారాయణ
- బమ్ చిక్ బబ్లూ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్వాతి పిక్చర్స్
- నిర్మాత: భార్గవ్ మన్నె
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జీ.ఎస్. కార్తీక్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరీ
- ఎడిటింగ్ : జునైద్ సిద్ధికీ
- ఫైట్స్ : రియల్ సతీష్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (8 February 2019). "హీరో హీరోయిన్ ఫస్ట్‌లుక్" (in telugu). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10TV (13 February 2019). "తమిళ్ రాకర్స్.. జిందాబాద్" (in telugu). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Times of India (2019). "Hero Heroine Movie: Showtimes". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.