హెచ్.ఎం.ఎస్.పంజాబీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంగరు పై ఆగిన పంజాబీ ఓడ.
History
United Kingdom
Name: HMS Punjabi
Namesake: పంజాబీ
Ordered: 19 జూన్ 1936
Builder: Scotts Shipbuilding and Engineering Company, Greenock, స్కాట్లాండు
Laid down: 1 అక్టోబర్ 1936
Launched: 18 డిసెంబర్ 1937
Completed: 29 మార్చి 1939
Identification: Pennant number L21, later F21
Fate: Sunk, 1 May 1942 in a collision with King George V
Badge: On a Field Blue issuant from the base, the head of a soldier of the Punjab Regiment proper.
General characteristics (as built)
Class and type: మూస:Sclass2-
Displacement:
Length: 377 ft (115 m) (o/a)
Beam: 36 ft 6 in (11.13 m)
Draught: 11 ft 3 in (3.43 m)
Installed power:
Propulsion: 2 × shafts; 2 × geared steam turbines
Speed: 36 knots (67 km/h; 41 mph)
Range: 5,700 nmi (10,600 km; 6,600 mi) at 15 knots (28 km/h; 17 mph)
Complement: 190
Sensors and
processing systems:
ASDIC
Armament:

హెచ్.ఎం.ఎస్.పంజాబీ (HMS Punjabi) రాయల్ నేవీకి చెందిన ట్రైబల్ తరగతి యుద్ధనౌక. ఇది రెండవ ప్రపంచ యుద్ధం పాల్గొని యుద్ధనౌక హెచ్.ఎం.ఎస్. కింగ్ జార్జి ను ఢీకొని మునిగిపోయింది. ఈ యుద్ధనౌక బ్రిటిష్ ఇండియా లోని పంజాబీ ప్రజల పేరున నామకరణం చేయబడినది.

ఈ నౌకా నిర్మాణాన్ని 1935 నావీ అంచనాల క్రింద 19 జూన్ 1936 తేదీన స్కాట్లాండు లోని స్కాట్స్ షిప్ బిల్డింగ్, ఇంజనీరింగ్ సంస్థ (Scotts Shipbuilding and Engineering Company) చేపట్టింది. దీనిని 18 డిసెంబర్ 1937 తేదీన లాంచ్ చేయగా, 23 మార్చి 1939 న కమిషన్ చేయబడినది. ఈ నౌకా నిర్మాణానికి (ఆయుధాలు, కమ్యూనికేషన్ సరంజామా మినహా) 343,005 పౌండ్ల ఖర్చయింది. పంజాబీ నౌకను హోం ఫ్లీట్ లో 2వ ట్రైబల్ డిస్ట్రాయర్ ఫ్లోటిల్లా (Flotilla) తో సేవలో నియోగించారు.

1939 ఆగస్టు 1 తేదీన, పంజాబీ, టార్టార్ నౌకలు బేర్ ద్వీపం (Bear Island) లోని నార్వే ప్రజలను నార్వే తీరం నుండి తొలగించాయి. ఆగష్టు 30 తేదీన, పంజాబీ, మాతాబెలె (Matabele), సొమాలీ (Somali) యుద్ధనౌక ఆర్గస్ (HMS Argus), ష్రాప్ షైర్ (HMS Shropshire) తోపాటు సోవియట్ యూనియన్ కు హాకర్ హరికేన్లు, ఆర్.ఏ.ఎఫ్. జవాన్లను సరఫరా చేశాయి She then resumed normal flotilla duties before beginning a refit in December at Hawthorn Leslie and Company's yards at Newcastle upon Tyne. The refit lasted until the end of January 1942 and involved repairing damage to machines and systems due to excess stress when steaming in heavy weather.

మునక[మార్చు]

King George V, photographed with a huge hole in the bows after she had collided with Punjabi in dense fog on 1 May 1942

పంజాబీ నౌకను ఏప్రిల్ 26 తేదీన కాన్వాయ్ పి.క్యూ 15 (Convoy PQ-15) కు తోడుగా సముద్రాన్ని దాటడానికి నియోగించారు. వాటి ప్రయాణంలో పంజాబీ నౌక మే 1 తేదీన, హెచ్.ఎం.ఎస్. కింగ్ జార్జి V (HMS King George V) ను దట్టమైన పొగమంచు లో ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. నౌక లోని 169 మందిని రిస్క్యూ చేసి కాపాడగా, 40 మందిని సముద్రం నుండి ఎస్కార్టు పడవలు ఒడ్డుకు చేర్చాయి. ఈ ప్రమాదంలో 49 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.

బయటి లింకులు[మార్చు]

  • Brice, Martin H. (1971). The Tribals. London: Ian Allan. ISBN 0-7110-0245-2.
  • English, John (2001). Afridi to Nizam: British Fleet Destroyers 1937–43. Gravesend, Kent: World Ship Society. ISBN 0-905617-64-9.
  • Friedman, Norman (2006). British Destroyers and Frigates, the Second World War and After. Annapolis, Maryland: Naval Institute Press. ISBN 1-86176-137-6.
  • Haarr, Geirr H. (2010). The Battle for Norway: April–June 1940. Annapolis, Maryland: Naval Institute Press. ISBN 978-1-59114-051-1.
  • Haarr, Geirr H. (2009). The German Invasion of Norway, April 1940. Annapolis, Maryland: Naval Institute Press. ISBN 978-1-59114-310-9.
  • Hodges, Peter (1971). Tribal Class Destroyers. London: Almark. ISBN 0-85524-047-4.
  • Lenton, H. T. (1998). British & Empire Warships of the Second World War. Annapolis, Maryland: Naval Institute Press. ISBN 1-55750-048-7.
  • Rohwer, Jürgen (2005). Chronology of the War at Sea 1939–1945: The Naval History of World War Two (Third Revised ed.). Annapolis, Maryland: Naval Institute Press. ISBN 1-59114-119-2.
  • Whitley, M. J. (1988). Destroyers of World War Two. Annapolis, Maryland: Naval Institute Press. ISBN 0-87021-326-1.
  • Winser, John de D. (1999). B.E.F. Ships Before, At and After Dunkirk. Gravesend, Kent: World Ship Society. ISBN 0-905617-91-6.
  • HMS Punjabi's career
  • HMS Punjabi (F 21)