హెచ్. సి. దాసప్ప
Appearance
హెచ్ సి దాసప్ప | |
---|---|
భారత రైల్వే శాఖ మంత్రి | |
In office 1963 సెప్టెంబర్ 21 – 1964 జూన్ 8 | |
అంతకు ముందు వారు | స్వరణ్ సింగ్ |
తరువాత వారు | ఎస్.కే. పాటిల్ |
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 1957-1967 | |
అంతకు ముందు వారు | మాదయ్య గౌడ |
తరువాత వారు | కె. హనుమంతయ్య |
నియోజకవర్గం | బెంగళూరు లోక్ సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కర్ణాటక భారతదేశం | 1894 డిసెంబరు 5
మరణం | 1964 అక్టోబరు 28 | (వయసు 69)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | యశోదర దాసప్ప |
సంతానం | ఇద్దరు కొడుకులు ఒక కూతురు |
హెచ్ సి దాసప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. హెచ్ సి దాసప్ప బెంగళూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచి లోక్ సభ కు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు .
అతను <id1 a="" href="./Jawaharlal_Nehru" rel="mw:WikiLink" లో="">జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారత రైల్వే మంత్రి పనిచేశాడు.[1][2][3][4]</id1>
మూలాలు
[మార్చు]- ↑ "Kharge seventh Rly minister from Karnataka". Deccan Herald. 17 June 2013. Retrieved 25 October 2015."Kharge seventh Rly minister from Karnataka". Deccan Herald. 17 June 2013. Retrieved 25 October 2015.
- ↑ "Union cabinet reshuffle: Karnataka gets lion's share in Singh's ministry". Anil Kumar M. The Times of India. 17 June 2013. Retrieved 25 October 2015."Union cabinet reshuffle: Karnataka gets lion's share in Singh's ministry". Anil Kumar M. The Times of India. 17 June 2013. Retrieved 25 October 2015.
- ↑ "DV Sadananda could be 8th railways minister from state". The Times of India. 27 May 2014. Retrieved 25 October 2015."DV Sadananda could be 8th railways minister from state". The Times of India. 27 May 2014. Retrieved 25 October 2015.
- ↑ "Rajya Sabha Brief Profile of members" (PDF). Rajya Sabha. Retrieved 25 October 2015."Rajya Sabha Brief Profile of members" (PDF). Rajya Sabha. Retrieved 25 October 2015.