Jump to content

హెరాల్డ్ బామ్‌గార్ట్‌నర్

వికీపీడియా నుండి
హెరాల్డ్ బామ్‌గార్ట్‌నర్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు1913 13 December - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 14
చేసిన పరుగులు 19 173
బ్యాటింగు సగటు 9.50 7.86
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 16 21*
వేసిన బంతులు 166 2,737
వికెట్లు 2 70
బౌలింగు సగటు 49.50 20.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 2/99 8/109
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/–
మూలం: CricketArchive, 2022 14 November

హెరాల్డ్ వేన్ బామ్‌గార్ట్‌నర్ (1883, నవంబరు 17 - 1938, ఏప్రిల్ 8) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.[1][2]

జననం, విద్య

[మార్చు]

హెరాల్డ్ వేన్ బామ్‌గార్ట్‌నర్ 1883, నవంబరు 17న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని హెన్లీ-ఆన్-థేమ్స్‌లో జన్మించాడు. బెడ్‌ఫోర్డ్ స్కూల్‌లో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1913లో ఒక టెస్టులో ఆడాడు.[3]

మరణం

[మార్చు]

హెరాల్డ్ వేన్ బామ్‌గార్ట్‌నర్ 1938, ఏప్రిల్ 8న గోల్డ్ కోస్ట్‌లోని అక్రాలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Harold Baumgartner Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-25.
  2. The Ousel, Vol.XVIII, No.449, 6 February 1914, p.4
  3. "SA vs ENG, England tour of South Africa 1913/14, 1st Test at Durban, December 13 - 17, 1913 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-25.