Jump to content

హేమంత్ సవారా

వికీపీడియా నుండి

హేమంత్ విష్ణు సవారా (జననం ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాల్ఘర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ఆయన మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మాజీ మంత్రి దివంగత విష్ణు సవారా కుమారుడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Palghar (ST) election results 2024 live updates: Bharatiya Janata Party's Dr Hemant Vishnu Savara emerges winner". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-05.
  3. "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  4. The Times of India (3 May 2024). "BJP names Hemant Savara as candidate from Palghar". Retrieved 30 August 2024.