Jump to content

హైక్లాస్ అత్త లోక్లాస్ అల్లుడు

వికీపీడియా నుండి
హైక్లాస్ అత్త లోక్లాస్ అల్లుడు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం ఆలీ,
కవిత
నిర్మాణ సంస్థ ఎ.ఎ. ఆర్ట్స్
భాష తెలుగు

హై క్లాస్ అత్త లో క్లాస్ అల్లుడు 1997 జూన్ 21న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. కె.మహేంద్ర సమర్పణలోని ఈ సినిమాలో ఆలీ, కవిత నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఆలీ,
  • కవిత,
  • తనికెళ్ళ భరిణి,
  • స్వర్ణ

పాటలు

[మార్చు]
  1. ఓ యమ్మో యమ్మో యమ స్టైల్ కొట్టబోకే - మనో,వందేమాతరం - రచన: జి. సుబ్బారావు
  2. నిగ నిగాలాడే అమ్మడి సొమ్ముల కళ - మనో,నిష్మా - రచన: సిరివెన్నల
  3. నెత్తురు మరిగిన నిప్పుల భూతం నేనే - మనో కోరస్ - రచన: జొన్నవిత్తుల
  4. మంగమ్మా మంగమ్మా - మనో,గోపికాపూర్నిమ,ఉషా ఉత్తప్ప - రచన: జొన్నవిత్తుల
  5. మాదే ప్రేమ పార్టి ప్రేమకు జై అంటాము - మనో,స్వర్ణలత కోరస్ - రచన: సాహితి

మూలాలు

[మార్చు]
  1. "High Class Atha Low Class Allullu (1997)". Indiancine.ma. Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు

[మార్చు]