హైవే
స్వరూపం
| హైవే (2007 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వి.మనోజ్ కుమార్ |
|---|---|
| తారాగణం | సాయికుమార్, సుహాసిని, అభినయశ్రీ, రాజీవ్ కనకాల |
| నిర్మాణ సంస్థ | శ్రీ శ్రీనివాస సినీచిత్ర |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
హైవే 2007 లో విడుదలైన తెలుగు సినిమా. తెలుగు చలన చిత్రం శ్రీ శ్రీనివాస సినీ చిత్ర పతాకంపై నిర్మించిన ఈ చిత్రం వి. మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రంలో సాయి కుమార్, సుహాసిని, అభినయ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.[1]
తారాగణం
[మార్చు]- సాయికుమార్
- సుహాసిని
- అభినయశ్రీ
- రాజీవ్ కనకాల
- జూనియర్ సుహాసిని,
- సుమన్ సెట్టి,
- మాస్టర్ భరత్,
- సుభాషిణి,
- వేణు మాధవ్,
- ఎల్.బి. శ్రీరామ్,
- చిట్టిబాబు (కమెడియన్),
- చిత్రమ్ శ్రీను,
- అభినయ శ్రీ,
- జయప్రకాష్ రెడ్డి,
- కౌశ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వి.మనోజ్ కుమార్
- నిర్మాణ సంస్థ: శ్రీ శ్రీనివాస సినీ చిత్ర
- నిర్మాత: గోవనబోయిన శ్రీనివాస యాదవ్;
- స్వరకర్త: చక్రి
- సమర్పణ: ఆర్. సత్యనారాయణ యాదవ్
మూలాలు
[మార్చు]- ↑ "Highway (2008)". Indiancine.ma. Retrieved 2025-08-26.