Jump to content

హౌస్ అరెస్ట్

వికీపీడియా నుండి
(హౌస్ అరెస్ట్‌ నుండి దారిమార్పు చెందింది)
హౌస్ అరెస్ట్‌
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం శేఖర్‌రెడ్డి యెర్ర
నిర్మాణం కె నిరంజన్ రెడ్డి
తారాగణం శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు
సంగీతం అనూప్ రూబెన్స్
కూర్పు చోటా కె. ప్రసాద్
నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి.
విడుదల తేదీ 2021 ఆగస్ట్ 27
భాష తెలుగు
పెట్టుబడి 3.6 కోట్లు
వసూళ్లు 6 కోట్లు
నిర్మాణ_సంస్థ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి.

హౌస్ అరెస్ట్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శేఖర్‌రెడ్డి యెర్ర దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదలైంది.[1][2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

హౌజ్‌ అరెస్ట్‌ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో 10 డిసెంబర్ 2020న ప్రారంభమైంది.[3] ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫిబ్రవరి 28, 2021న హైదరాబాద్‌లో నిర్వహించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి.
  • సమర్పణ: చైతన్య
  • నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్‌రెడ్డి యెర్ర
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అస్రిన్‌ రెడ్డి
  • ఎడిట‌ర్‌: చోటా కె. ప్రసాద్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (16 August 2021). "House Arrest: ఆగస్టు 27న 'హౌజ్‌ అరెస్ట్‌' - telugu news house arrest release date announcement srinivas reddy saptagiri". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  2. Andrajyothy (16 August 2021). "ఈ కమెడియన్లను 'హౌస్ అరెస్ట్‌' చేసేది ఎప్పుడంటే?". Archived from the original on 16 ఆగస్టు 2021. Retrieved 16 August 2021.
  3. Sakshi (11 December 2020). "ఇంట్లో అరెస్ట్‌ అయ్యారు". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.