14వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
14వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

14వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1991 జనవరి 10 నుండి 20 వరకు తమిళనాడులోని చెన్నైలో జరిగింది.[1][2][3] 1988 ఆగస్టులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో మధ్యంతర పోటీ లేకుండా ఈ చలన చిత్రోత్సవం చేయబడింది.[4] "ఫిల్మోత్సవ్స్", భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 90-91-92 కలిసి ఉత్సవ 23 ఎడిషన్‌లను ఏర్పాటుచేశాయి.[5]

పోటీయేతర విభాగాలు

[మార్చు]
  • సినిమా ఆఫ్ ది వరల్డ్
  • ఇండియన్ పనోరమా – ఫీచర్ ఫిల్మ్స్
  • ఇండియన్ పనోరమా – నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు
  • ఇండియన్ పనోరమా – మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్

మూలాలు

[మార్చు]
  1. "IFFI 1991" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-05-25.
  2. Chinnarayana, Pulagam (August 2007). శివ—సెల్యులాయిడ్ చరిత్రలో సహజావేశం [Siva—A natural frustration in the history of celluloid] (in Telugu). United States. p. 54. ISSN 1559-7008. Archived from the original on 31 May 2016. Retrieved 2023-05-25. {{cite book}}: |work= ignored (help)CS1 maint: location missing publisher (link) CS1 maint: unrecognized language (link)
  3. "International Film Festival of India 1990" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 20 April 2016. Retrieved 2023-05-25.
  4. "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 2017-12-31. Retrieved 2023-05-25.
  5. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 2023-05-25.