Jump to content

13వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
13వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

13వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 1990 జనవరి 10 నుండి 20 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్‌కతాలోని ఎంపైర్ థియేటర్‌లో జరిగింది.[1][2] 1988 ఆగస్టులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో మధ్యంతర పోటీ లేకుండా ఈ చలన చిత్రోత్సవం చేయబడింది.[3] "ఫిల్మోత్సవ్స్", భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 90-91-92 కలిసి ఉత్సవ 23 ఎడిషన్‌లను ఏర్పాటుచేశాయి.[4]

పోటీ లేని విభాగాలు

[మార్చు]
  • సినిమా ఆఫ్ ది వరల్డ్
  • ఇండియన్ పనోరమా – ఫీచర్ ఫిల్మ్స్
  • ఇండియన్ పనోరమా – నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు
  • ఇండియన్ పనోరమా – మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్

మూలాలు

[మార్చు]
  1. Chinnarayana, Pulagam (August 2007). శివ—సెల్యులాయిడ్ చరిత్రలో సహజావేశం [Siva—A natural frustration in the history of celluloid]. United States. p. 54. ISSN 1559-7008. the original నుండి 31 May 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-25. {{cite book}}: |work= ignored (help)CS1 maint: location missing publisher (link)
  2. "International Film Festival of India 1990" (PDF). Directorate of Film Festivals. the original (PDF) నుండి 20 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-25.
  3. "Directorate of Film Festival" (PDF). the original (PDF) నుండి 2017-12-31 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-01-11.
  4. "International Film Festival in India". rrtd.nic.in. the original నుండి 21 November 2004 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-25.