Jump to content

1987 క్రికెట్ ప్రపంచ కప్ అధికారులు

వికీపీడియా నుండి

1987 క్రికెట్ ప్రపంచ కప్ (రిలయన్స్ ప్రపంచ కప్) అనేది క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో నాల్గవ ఎడిషన్. 1987 అక్టోబరు 8 నుండి నవంబరు 8 వరకు భారతదేశం, పాకిస్తాన్ దేశాలలో ఈ టోర్నమెంట్ జరిగింది. ఇంగ్లాండు వెలుపల ఇరవై ఒక్క వేర్వేరు వేదికలపై జరిగిన మొదటి టోర్నమెంట్ ఇది.[1] 1987 క్రికెట్ ప్రపంచ కప్‌లో 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్‌తోసహా మొత్తం 27 మ్యాచ్‌లు జరిగాయి.[2]

అంపైర్లు

[మార్చు]

ఎంపిక చేసిన 12 మంది అంపైర్లలో 4 మంది పాకిస్థాన్‌కు చెందినవారు కాగా, ఇద్దరు ఇంగ్లాండ్, భారత్‌కు చెందినవారు కాగా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంక దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మొదటి సెమీఫైనల్‌ను డిక్కీ బర్డ్ - డేవిడ్ షెపర్డ్ పర్యవేక్షించగా, టోనీ క్రాఫ్టర్ - స్టీవ్ వుడ్‌వర్డ్ రెండవ సెమీఫైనల్‌ను పర్యవేక్షించారు.[3][4] 1987 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను రామ్ గుప్తా, మహబూబ్ షా పర్యవేక్షించారు.[5]

స.నెం. అంపైర్ దేశం మ్యాచ్‌లు
1 మహబూబ్ షా పాకిస్తాన్ 6
2 డేవిడ్ షెపర్డ్ ఇంగ్లాండ్ 6
3 రామ్ గుప్తా భారతదేశం 6
4 వీకే రామస్వామి భారతదేశం 5
5 స్టీవ్ వుడ్వార్డ్ న్యూజీలాండ్ 5
6 డిక్కీ బర్డ్ ఇంగ్లాండ్ 5
7 డేవిడ్ ఆర్చర్ వెస్టిండీస్ 5
8 టోనీ క్రాఫ్టర్ ఆస్ట్రేలియా 5
9 ఖిజర్ హయత్ పాకిస్తాన్ 5
10 పిడబ్ల్యూ విదనగమగే శ్రీలంక 4
11 అమానుల్లా ఖాన్ పాకిస్తాన్ 1
12 ఖలీద్ అజీజ్ పాకిస్తాన్ 1

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]