2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
2008 Indian Premier League
Ipl.svg
Administrator(s) BCCI
Cricket format Twenty20
Tournament format(s) Double round-robin and knockout
Host(s)  భారతదేశం
Champions మూస:Cr-IPL
Participants 8
Matches played 59
Attendance 34,22,000 (58,000 per match)
Man of the Series Shane Watson, Rajasthan
(472 runs and 17 wickets)
Most runs Shaun Marsh, Punjab (616)
Most wickets Sohail Tanvir, Rajasthan (22)
Official website www.iplt20.com
2009


2007లోBCCI చేత స్థాపింపబడిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ ప్రారంభ పోటీ 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ . ఈ పోటీ 18 ఏప్రిల్2008లో ప్రారంభమై చివరి ఆట 1 జూన్ 2008లో జరిగింది.


ఈ పోటీ ఒక డబల్ రౌండ్ రాబిన్ గ్రూప్ దశలో జరిగింది, దీనిలో 8 జట్లలోని ప్రతి జట్టూ ఇతర జట్టుతో ఒక ఆటని తమ ఊరిలో మరియు ఒక ఆటని దూరంగా ఆడవలసి ఉంటుంది.ఈ ఆటలు రెండు సెమీ-ఫైనల్స్ మరియు ఒక ఫైనల్ తో ముగిసాయి. [1] చివరి బంతి వరకు సాగిన పోటీలో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఆటలో ఓడించి విజేతగా నిలిచింది,[2] యూసఫ్ పఠాన్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా మరియు షేన్ వాట్సన్ ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ గా ఎన్నికయ్యారు.[3] అత్యధిక-వికెట్లు తీసుకున్న బౌలర్ గా సోహైల్ తన్వీర్ ఊదా టోపీని గెలుచుకుంటే షౌన్ మార్ష్ నారింజ టోపీని పోటీలో ఎక్కువ పరుగులు చేసి గెలుచుకున్నారు.శ్రీవత్స్ గోస్వామి-19 సంవత్సరాల లోపు ఉత్తమ ఆటగాని బహుమతిని పొందారు మరియు న్యాయమైన ఆట కు ప్రత్యేక బహుమతిని మహేంద్ర సింగ్ ధోని-నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది.


నియమాలు మరియు నిబంధనలు[మార్చు]

గ్రూప్ దశలో పాయింట్లు ఈ క్రింది విధంగా ఇవ్వబడ్డాయి:


పాయింట్లు
ఫలితాలు పాయింట్లు
గెలుపు 2 పాయింట్లు
ఏదీ తేలనపుడు 1 పాయింట్
ఓటమి 0 పాయింట్లు


రెండు జట్లూ వారి వాటా ఓవర్లు పూర్తి చేసిన తరువాత సమానమైన స్కోరు నమోదు చేసినపుడు, గ్రూప్ దశలో అయినా బౌల్-అవుట్ విజేతను నిర్ణయిస్తుంది.[4].


గ్రూప్ దశలో, ఈ క్రింది లక్షణాల ద్వారా స్థానాన్ని పొందుతాయి:[5]


  1. ఎక్కువ సంఖ్యలో పాయింట్లు
  2. ఒకవేళ సమానమైతే, ఎక్కువ సంఖ్యలో గెలుపులు
  3. ఇంకా సమానమైతే, నికర రన్ రేట్
  4. ఇంకా సమానమైతే, తక్కువ బౌలింగ్ స్ట్రైక్ రేట్
  5. ఇంకా సమానమైతే, జట్టుతో జట్టు తలపడిన ఫలితం


జట్లు మరియు స్థానాలు[మార్చు]

జట్టు ఆడినవి గెలిచినవి ఓడినవి ఫలితం లేనివి పాయింట్లు నికర రన్ రేట్
మూస:Cr-IPL (C) 14 11 3. 0 22 +0.632
మూస:Cr-IPL 14 10 4 0 20 +0.509
మూస:Cr-IPL (R) 14 8 6 0 16 -0.192 rowspan = "2" style="background:white; border:none"
మూస:Cr-IPL 14 7 6 1 15 +0.342
మూస:Cr-IPL 14 7 7 0 14 +0.570 Teams that qualified for the semi-finals.
మూస:Cr-IPL 14 6 7 1 13 -0.147
మూస:Cr-IPL 14 4 10 0 8 -1.161 Teams that failed to qualify for semi-finals.
మూస:Cr-IPL 14 2 12 0 4 -0.467
(C) = అంతిమ ఛాంపియన్; (R) = రన్నర్-అప్.


ఫలితాలు[మార్చు]

గ్రూప్ స్టేజి[మార్చు]

చెన్నై సూపర్ కింగ్స్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Indian Premier League 2007/08 Fixtures". Cricinfo. 
  2. "Rajasthan Royals are IPL champions". The Times of India. 2008-06-02. Retrieved 2008-06-02. 
  3. "Congratulate Rajasthan Royals". The Times of India. 2008-06-02. Retrieved 2008-06-02. 
  4. ప్లేయింగ్ కండిషన్స్, ఫ్రమ్ ICC వరల్డ్ ట్వంటీ20 హోమ్పేజి, రిట్రీవ్డ్ 12 సెప్టెంబర్ 2007
  5. ఫైనల్ వరల్డ్ ట్వంటీ20 ప్లేయింగ్ కండిషన్స్, ఫ్రమ్ ICC వరల్డ్ ట్వంటీ 20 హోమ్పేజి, రిట్రీవ్డ్12 సెప్టెంబర్ 2007